AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త‌న చిట్టి త‌ల్లిని ప‌రిచ‌యం చేసిన స్నేహ‌

న‌టి స్నేహ అంటే చాలు కుటుంబ క‌థా చిత్రాలే గుర్తుకొస్తాయి. అందంలో మేటి..అభిన‌యంలో మ‌హాన‌టి ఆమె. అందుకే స్నేహ అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక అభిమానం ఉంటుంది.

త‌న చిట్టి త‌ల్లిని ప‌రిచ‌యం చేసిన స్నేహ‌
Ram Naramaneni
|

Updated on: Aug 28, 2020 | 3:59 PM

Share

న‌టి స్నేహ అంటే చాలు కుటుంబ క‌థా చిత్రాలే గుర్తుకొస్తాయి. అందంలో మేటి..అభిన‌యంలో మ‌హాన‌టి ఆమె. అందుకే స్నేహ అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక అభిమానం ఉంటుంది. సౌత్ ఇండియాలో అన్ని భాష‌ల్లో హీరోయిన్‌గా న‌టించారు స్నేహ‌. హీరోయిన్‌గా కెరీర్ పీక్ స్టేజీలో ఉండ‌గానే న‌టుడు ప్ర‌సన్న‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా ఈ ఏడాది జ‌న‌వ‌రిలో రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు స్నేహ‌. పాప పుట్టి 7 నెల‌లు అవుతున్నా ఇంత‌వ‌ర‌కు చిన్నారి పిక్స్ రివీల్ చెయ్య‌లేదు. తాజాగా త‌న భ‌ర్త ప్ర‌సన్న 38వ పుట్టిన రోజు సంద‌ర్బంగా తన చిట్టిత‌ల్లిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశారు. పాపకు ఆద్యంత అని పేరు పెట్టుకున్నారు ఈ దంప‌తులు. ఈ సంద‌ర్భంగా స్నేహ పెట్టిన పోస్టు వైర‌ల్‌గా మారింది

‘జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు టూ మై సోల్‌ మేట్‌.. మై లవర్‌ బాయ్‌.. గార్డియన్‌ ఏంజిల్‌.. సూపర్‌ డాడా. ఈ లడ్డులతో నా లైఫ్‌ని అందంగా మలిచినందుకు థ్యాంక్స్‌. సదా మనం ఉన్న‌త స్థాయిలో ఉండాలని దీవించి.. ఆకాక్షించే వారికి ఈ రోజు నా చిట్టితల్లి ఆద్యంతను పరిచయం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’ అంటూ కుమార్తె ఫోటోలు షేర్‌ చేశారు స్నేహ.

Also Read :

బెజ‌వాడ‌లో ఇద్ద‌రు రౌడీ షీట‌ర్లు అరెస్ట్, మార‌ణాయుధాలు స్వాధీనం

 “సంక్షేమాన్ని అడ్డుకోవ‌డ‌మే బాబు పని”

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!