హీరో సుధాక‌ర్ ఇచ్చిన బ‌ర్త్ డే గిఫ్ట్‌కి ఫిదా అయిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఆగ‌ష్టు 22న 65వ వ‌సంతంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు అభిమానులు, సెల‌బ్రిటీల నుంచి శుభాకాంక్ష‌ల వెల్లువ కురిసింది. ఇక కొంద‌రైతే చిరు కోసం స్పెష‌ల్ బ‌ర్త్ డే గిఫ్ట్‌లు అందించారు. ఇందులో భాగంగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ సుధాక‌ర్..

హీరో సుధాక‌ర్ ఇచ్చిన బ‌ర్త్ డే గిఫ్ట్‌కి ఫిదా అయిన మెగాస్టార్
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2020 | 3:07 PM

మెగాస్టార్ చిరంజీవి ఆగ‌ష్టు 22న 65వ వ‌సంతంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు అభిమానులు, సెల‌బ్రిటీల నుంచి శుభాకాంక్ష‌ల వెల్లువ కురిసింది. ఇక కొంద‌రైతే చిరు కోసం స్పెష‌ల్ బ‌ర్త్ డే గిఫ్ట్‌లు అందించారు. ఇందులో భాగంగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాక‌ర్ కోమాకుల కూడా త‌న శ్రీమ‌తితో క‌లిసి.. చిరంజీవి కెరీర్‌లో ఒకానొక హిట్ చిత్రం ‘ఛాలెంజ్’.  ఈ సినిమాలోని ”ఇందువ‌ద‌న.. కుంద‌ర‌ద‌న‌.. ఐల‌వ్ యూ” ఓ హారిక సాంగ్‌ని రీక్రియేట్ చేసి మెగా ఫ్యాన్స్‌కి ట్రీట్‌గా అందించాడు. ఆదిత్య మ్యూజిక్ త‌మ అఫీషియ‌ల్‌గా యూట్యూబ్‌లో ఈ పాట‌ను అప్‌లోడ్ చేసింది.

కాగా ఈ పాట చూసి ఫిదా అయిన మెగాస్టార్‌.. సుధాక‌ర్ జంట‌కు అభినంద‌న‌లు తెలిపుతూ ఆడియో సందేశాన్ని పంపారు. మీ డ్యాన్స్ చూస్తుంటే నాకు మ‌ళ్లీ ఆ పాత రోజులు గుర్తుకు వ‌స్తున్నాయి. నీ శ్రీమ‌తి హ‌రిక టెకీ గార్ల్ అయి ఉండి కూడా ఎంతో గ్రేస్‌తో, బాడీ లాంగ్వేజ్తో స్టెప్పులేసింది. నీ కంటే ఆమె డ్యాన్స్‌కే నేను ఎక్కువ మార్కులు వేస్తున్నా. ప్ర‌స్తుతం నేను అమెరికాలో ఉన్నాను కాబ‌ట్టి.. మీకు ఈ ఆడియో పంపుతున్నా. మీ ఇద్ద‌రూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లా హాయిగా, సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నా అంటూ వారిని ప్ర‌శంసించారు చిరు.

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..

మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్

SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..

పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!