AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కష్టాలు పడ్డా, ఇప్పుడు సక్సెస్ ఆస్వాదిస్తున్నా : శివ నిర్వాణ

నిన్ను కోరి చిత్రంతో దర్శకుడి మారి అద్బుతమై విజయాన్ని అందుకున్నాడు యువ దర్శకుడు శివ నిర్వాణ. ఆ తర్వాత నాగచైతన్య, సమంత కాంబోలో తెరకెక్కించిన మజిలీ చిత్రంతో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. 

కష్టాలు పడ్డా, ఇప్పుడు సక్సెస్ ఆస్వాదిస్తున్నా : శివ నిర్వాణ
Ram Naramaneni
|

Updated on: Sep 17, 2020 | 8:22 PM

Share

నిన్ను కోరి చిత్రంతో దర్శకుడి మారి అద్బుతమై విజయాన్ని అందుకున్నాడు యువ దర్శకుడు శివ నిర్వాణ. ఆ తర్వాత నాగచైతన్య, సమంత కాంబోలో తెరకెక్కించిన మజిలీ చిత్రంతో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.  ప్రస్తుతం ఇతడు నానితో టక్ జగదీష్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. డైరెక్టర్ కంటే ముందు..సోలో, సారొచ్చారు, రక్త చరిత్ర వంటి చిత్రాలకు సహాాయ దర్శకుడిగా పనిచేసిన శివ నిర్వాణ లవ్ ఆల్జీబ్రా, వన్ మోర్ స్మైల్ వంటి లఘు చిత్రాలు తీశాడు.

అయితే ఈ యవ దర్శకుడికి సక్సెస్ అంత ఈజీగా రాలేదట.తన కెరీర్ లో చాలా కష్టాలను ఎదుర్కున్నానని చెప్పాడు. కానీ వెనక్కి తిరిగి చూసుకున్నపుడు ఎప్పుడు బాధపడలేదని చెప్పాడు. అవి నేను సినిమాల్లోకి రావాలని హైదరాబాద్ వచ్చి, కృష్ణానగర్ లో అవకాశాల కోసం ఎదురుచూసిన రోజులు కళ్లముందే  మొదులుతున్నాయి. నేను సినిమా డైరెక్టర్ అయ్యేవరకు ఎన్నో కష్టాలు పడుతూ నా తల్లిదండ్రులను ఒప్పించడం కోసం 13 ఏళ్ల బాధలు అనుభవించా. అమ్మానాన్నలు నా నుంచి ఎలాంటిది ఆశించలేదు. కానీ నేను డైరెక్టర్ గా మారి సక్సెస్ అయినప్పడు ఆశ్చర్యపోయారు. నా పనిని వాళ్లు మెచ్చుకున్నారు. ఆ 13 ఏళ్లు ఇబ్బంది పడ్డా..కాని సక్సెస్ వచ్చాక చాలా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు.

Also Read : ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్

Follow Us
డబ్బు, ఉద్యోగం, వ్యాపారం.. ఈ నక్షత్రాలకు గోల్డెన్ టైమ్ స్టార్ట్
డబ్బు, ఉద్యోగం, వ్యాపారం.. ఈ నక్షత్రాలకు గోల్డెన్ టైమ్ స్టార్ట్
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
వినాయక చవితి తర్వాత వీరి జాతకం మారడం ఖాయం.. ఏం జరగనున్నదంటే?
వినాయక చవితి తర్వాత వీరి జాతకం మారడం ఖాయం.. ఏం జరగనున్నదంటే?
వారెవ్వా ఏం జీవితం గురూ.. కోట్ల రూపాయలు సంపాదించే రాశులివే
వారెవ్వా ఏం జీవితం గురూ.. కోట్ల రూపాయలు సంపాదించే రాశులివే
రాబోయే మూడు గంటల్లో భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..!
రాబోయే మూడు గంటల్లో భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..!
తాకిన ప్రతిదీ బంగారమే.. ఈ రాశులకు జాక్‌పాట్!
తాకిన ప్రతిదీ బంగారమే.. ఈ రాశులకు జాక్‌పాట్!
అరుణాచల మోక్ష యాత్ర.. ప్రతి శుక్రవారం టూర్.. పూర్తి వివరాలు ఇవే!
అరుణాచల మోక్ష యాత్ర.. ప్రతి శుక్రవారం టూర్.. పూర్తి వివరాలు ఇవే!
ఈ వారం ఈ సంఖ్య వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..!
ఈ వారం ఈ సంఖ్య వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 3ఏళ్ల తర్వాత SRH ప్లేయర్ రీఎంట్రీ.!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 3ఏళ్ల తర్వాత SRH ప్లేయర్ రీఎంట్రీ.!
కేవలం కాలనీ గాసిప్ ను విక్రయించి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!
కేవలం కాలనీ గాసిప్ ను విక్రయించి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!