Rahul Sipligunj: లాస్ ఏంజిల్స్‌లో సందడి చేస్తోన్న రాహుల్ సిప్లిగంజ్.. గ్లోబల్ బ్యూటీతో ఇలా

'ఆస్కార్' కి అడుగుదూరంలో ఉంది ఆర్ఆర్ఆర్. ఇప్పటికే రాజమౌళి .. ఎన్టీఆర్ .. చరణ్ అంతా యూ.ఎస్ అడుగు పెట్టారు. అక్కడ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు.

Rahul Sipligunj: లాస్ ఏంజిల్స్‌లో సందడి చేస్తోన్న రాహుల్ సిప్లిగంజ్..  గ్లోబల్ బ్యూటీతో ఇలా
Sipligunjrahul
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Mar 11, 2023 | 8:43 AM

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ హంగామానే కనిపిస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ఆస్కార్ బరిలో నిలవడం తెలుగు ప్రేక్షకులకు ఎంతో గర్వకారణం. ఇప్పటివరకు అనేక అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులలో ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులను అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబల్ అవార్డు సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆస్కార్ కు కూడా నామినేట్ అయ్యింది ఈ సాంగ్.

‘ఆస్కార్’ కి అడుగుదూరంలో ఉంది ఆర్ఆర్ఆర్. ఇప్పటికే రాజమౌళి .. ఎన్టీఆర్ .. చరణ్ అంతా యూ.ఎస్ అడుగు పెట్టారు. అక్కడ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు రావాలని తెలుగు ప్రేక్షకులంతా కోరుకుంటున్నారు.

ఇప్పటికే ఈ మూవీ టీమ్ అమెరికాలో అడుగుపెట్టారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళితో పాటు కీరవాణి చంద్రబోస్ కూడా అమెరికాకు వెళ్లారు. అలాగే నాటు నాటు సాంగ్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కూడా అమెరికా వెళ్లారు. కాలి ఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న రాహుల్ తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రాతో కలిసి ఫోటో దిగారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..