Ileana D’Cruz: ఇలియానా కొంప ముంచిన స్టార్ ప్రొడ్యూసర్
ఇలియానా.. సౌత్ ఇండియా సినిమాలకు దూరం అయ్యారు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి తెలుగు సినిమాలు కానీ.. తమిళ్ సినిమాలు కాని చేయడం లేదు.
ఇలియానా.. సౌత్ ఇండియా సినిమాలకు దూరం అయ్యారు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి తెలుగు సినిమాలు కానీ.. తమిళ్ సినిమాలు కాని చేయడం లేదు. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా..! బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి కదా.. అందుకే కాబోలు అని.. మీరు ఫిక్స్ అయ్యారా..! అలా ఫిక్స్ మీకు ఈ న్యూస్ ఇంకా తెలియనట్టే.. ! పోకిరీ సినిమాతో.. తెలుగు టూస్టేట్స్ అంతా పాకారు ఇలియానా..! తన అందంతో.. యాటిట్యూడ్‌తో.. మహేష్ను పక్కకు పెట్టి మరీ అందరూ అనను చూసేలా చేసుకున్నారు. ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ వచ్చేలా చేసుకున్నారు. ఇక ఈ సినిమా తరువాత నుంచి ఫటా ఫటా సినిమాలు చేసుకుంటూ.. పక్క స్టేట్స్ అయిన కోలీవుడ్.. శాండిల్ వుడ్‌లలో మంచి ఆఫర్లు కొట్టేశారు. అక్కడ కూడా ప్రూఫ్ చేసుకుని సౌత్ ఇండియన్ టాప్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెటిజన్లను వణికిస్తున్న భారీ కింగ్ కోబ్రా..
కియా కారులో వచ్చి పట్టపగలు చోరీ.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా ??
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

