Vakeel Saab : ‘వకీల్ సాబ్’లాంటి సినిమా రావడం ముఖ్యం.. పవన్ కళ్యాణ్ లాంటివారు చేయడం మరీ ముఖ్యం..

లోక నాయకుడు కమల్ హాసన్ కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్.  కానీ ఈ అమ్మడికి స్టార్డమ్ మాత్రం అంత సులువుగా రాలేదు. అనగనగా ఒక ధీరుడు సినిమా..

Vakeel Saab : 'వకీల్ సాబ్'లాంటి సినిమా రావడం ముఖ్యం.. పవన్ కళ్యాణ్ లాంటివారు చేయడం మరీ ముఖ్యం..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 28, 2021 | 1:25 PM

Shruti Haasan about pawan : లోక నాయకుడు కమల్ హాసన్ కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్.  కానీ ఈ అమ్మడికి స్టార్డమ్ మాత్రం అంత సులువుగా రాలేదు. అనగనగా ఒక ధీరుడు సినిమాతో హీరోయిన్ గా మారింది శృతి. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. ఆతర్వాత పలు సినిమాల్లో నటించిన అన్ని ఆశించినంత విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది శృతి. ఆతర్వాత ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత శృతి  వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి సక్సెస్ అయ్యింది. టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఈ భామ.

ఇటీవల సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఈ టాల్ బ్యూటీ తిరిగి మాస్ మహారాజ్ నటించిన ‘క్రాక్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పవర్ స్టార్ తో జత కడుతుంది . పవన్  కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమెక్ గా ఈ సినిమా తెరక్కుతుంది. తాజాగా శృతిహాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వకీల్ సాబ్ సినిమా రావడం చాలా ముఖ్యం. ప్రజలను చైతన్యపరిచే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వారు ఈ సినిమా చేయడం నిజంగా గ్రేట్. పవన్ కళ్యాణ్ లాంటి ప్రజలను ప్రభావితం చేసే వ్యక్తులు సమాజాన్ని చైతన్య పరచాలి అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi Rare Photo: చిరంజీవి సురేఖ దంపతుల రేర్ ఫోటో.. చిరు భార్య చేతిలోని చిన్నారి ఎవరో తెలుసా..!

Kangana Ranaut: ట్విట్టర్‌ నన్ను చూసి భయపడుతోంది. నేను ఏది మాట్లాడినా అది దేశం కోసమే.. కంగానా ఆసక్తికర వ్యాఖ్యలు.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..