AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాలో అలా.. బయట ఇలా..! సెగలు రేపుతోన్న సైతాన్ బ్యూటీ..

పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆమె ఆతర్వాత ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా ఆమె నటించిన సైతాన్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకోవాలి. మహి. వి. రాఘవ్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ లో చాలా మంది నటించారు.

సినిమాలో అలా.. బయట ఇలా..! సెగలు రేపుతోన్న సైతాన్ బ్యూటీ..
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 24, 2024 | 1:49 PM

Share

చాలా సినిమా హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటూ ఉంటారు. తమ నటనతో ప్రేక్షకులను మెప్పించి ఆ తర్వాత హీరోయిన్స్‌గా మారుతుంటారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆమె ఆతర్వాత ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా ఆమె నటించిన సైతాన్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకోవాలి. మహి. వి. రాఘవ్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ లో చాలా మంది నటించారు. వారిలో దేవయాని శర్మ ఒకరు. ఈ అమ్మడు  భానుమతి అండ్ రామకృష్ణ అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా మెల్లగా అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు.

ఇది కూడా చదవండి : అబ్బో అబ్బో.. అబ్బబ్బో..! ఈ స్టార్ డైరెక్టర్ కూతుర్ని చూశారా.? హీరోయిన్స్ కూడా పనికిరారు.

ఆకాష్ జగన్నాథ్ ( ఆకాష్ పూరి) హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది. ఈ సినిమాతో దేవయాని శర్మకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో కాస్త బోల్డ్ పాత్రలో మెరిసింది. అలాగే 2023లో వచ్చిన సేవ్ ది టైగర్స్ సిరీస్ లో హోమ్లీ గా కనిపించింది. ఈ సిరీస్ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దాంతో దేవయానికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక అదే ఏడాది సైతాన్ సిరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించి మెప్పించింది.

ఇది కూడా చదవండి : ఏంటి ఈమె ప్రేమిస్తే హీరోయినా..? ఇలా మారిపోయిందేంటీ..! గుర్తుపట్టడం కష్టమే

సైతాన్ సిరీస్ లో దేవయాని నటన అందరిని ఆకట్టుకుంది. దేవయాని శర్మ మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. కెరీర్ స్టార్టింగ్ లో బాలీవుడ్ లో సినిమా చేసింది. అక్కడ లవ్ శుదా  అనే సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఆతర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. రొమాంటి సినిమాతో పాటు  అనగనగా, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సిరీస్ లు కూడా చేసింది. మెల్లగా అవకాశాలు అందుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న దేవయాని శర్మ.. సోషల్ మీడియాలో మాత్రం అరాచకం అనే చెప్పాలి. ఈ అమ్మడి ఫోటోలకు నెట్టింట మంచి క్రేజ్ ఉంది. తన అందాలతో కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చుతోంది దేవయాని శర్మ. ఈ అమ్మడు వయ్యారాలు వారెవ్వా అంటూ కుర్రాళ్లు కొంటె కామెంట్స్ చేస్తున్నారు.

Sieh dir diesen Beitrag auf Instagram an

Ein Beitrag geteilt von Deviyani Sharma (@deviyyani)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.