Gautami: అలనాటి అందాల తార గౌతమి కూతురిని చూశారా ?.. అమ్మను మించిన అందం అమ్మాయి సొంతం..

80,90'sలో తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఏపీలోని శ్రీకాకుళంలో 1969 జూలై 2న జన్మించిన ఆమె.. దయామయుడు సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత రజినీకాంత్, కమల్ హసన్, కృష్ణ వంటి అగ్రకథానాయకులతో కలిసి నటించి మెప్పించింది.

Gautami: అలనాటి అందాల తార గౌతమి కూతురిని చూశారా ?.. అమ్మను మించిన అందం అమ్మాయి సొంతం..
Gauthami
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 27, 2023 | 8:41 PM

తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగారు హీరోయిన్ గౌతమి. 80,90’sలో తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఏపీలోని శ్రీకాకుళంలో 1969 జూలై 2న జన్మించిన ఆమె.. దయామయుడు సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత రజినీకాంత్, కమల్ హసన్, కృష్ణ వంటి అగ్రకథానాయకులతో కలిసి నటించి మెప్పించింది. ఆయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. 1998లో చెన్నైలో సందీప్ భాటియా అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు గౌతమి. వీరికి సుబ్బులక్ష్మి కూతురు ఉంది. అయితే వీరిద్దరి 1999లోనే విడాకులు తీసుకున్నారు. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది గౌతమి.

పెళ్లైన సంవత్సరానికే భర్తతో విడిపోయిన గౌతమి.. అప్పటినుంచి తన కూతురితో కలిసి ఒంటరిగానే ఉంటుంది. అయితే 2004 నుంచి 2016 వరకు కమల్ హాసన్ తో సహజీవనం చేశారు . కానీ ఆ తర్వాత వీరి బంధం అనుహ్యంగా ముగిసింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి విడిపోయినట్లుగా అప్పట్లో టాక్ నడిచింది. ప్రస్తుతం తన కూతురితో కలిసి ఉంటుంది. అయితే చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న గౌతమి ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవల స్టోరీ ఆఫ్ థగ్స్ అనే తమిళ్ సిరీస్ చేసిన ఆమె.. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం చిత్రంలోనూ కీలకపాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె అన్నీ మంచి శకునములే చిత్రంలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. గౌతమి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన కూతురితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు గౌతమి. ఈక్రమంలోనే గౌతమి కూతురు సుబ్బలక్ష్మి ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతుంది. అందంలో తల్లిని మించి పోయింది.. హీరోయిన్లకు పోటిగా రాబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే
వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులుగుర్తింపు
వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులుగుర్తింపు
ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం ఏది?
ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం ఏది?
సినిమాల్లోకి పవన్ కల్యాణ్ కుమారుడు.. రామ్ చరణ్ ఏమన్నారంటే?
సినిమాల్లోకి పవన్ కల్యాణ్ కుమారుడు.. రామ్ చరణ్ ఏమన్నారంటే?
ఊపందుకున్న యాసంగి నాట్లు.. పొరుగు రాష్ట్రాల కూలీలకు ఫుల్ డిమాండ్
ఊపందుకున్న యాసంగి నాట్లు.. పొరుగు రాష్ట్రాల కూలీలకు ఫుల్ డిమాండ్
మార్కో సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్.. కారణమిదే
మార్కో సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్.. కారణమిదే
సిమ్రాన్ చెల్లి కూడా హీరోయిన్ అని మీకు తెలుసా.?
సిమ్రాన్ చెల్లి కూడా హీరోయిన్ అని మీకు తెలుసా.?