DJ Tillu 2 : డీజే టిల్లు సీక్వెల్ నుంచి సెకండ్ సాంగ్ ప్రమో.. అదిరిపోయిన రాధికా సాంగ్

చిన్న సినిమాగా వచ్చిన డీజే టిల్లు మూవీ భారీ విజయం అందుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. డీజే టిల్లు సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించింది. అలాగే ఈ సినిమానుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు.

DJ Tillu 2 : డీజే టిల్లు సీక్వెల్  నుంచి సెకండ్ సాంగ్ ప్రమో.. అదిరిపోయిన రాధికా సాంగ్
Tillu 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 25, 2023 | 6:42 PM

డీజే టిల్లు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. హీరోగా సిద్దు జొన్నల గడ్డ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. చిన్న సినిమాగా వచ్చిన డీజే టిల్లు మూవీ భారీ విజయం అందుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. డీజే టిల్లు సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించింది. అలాగే ఈ సినిమానుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కూడా సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో సెకండ్ సాంగ్ నుంచి ప్రోమోను రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. యూత్ ను ఆకట్టుకునే లిరిక్స్ తో ఈ సాంగ్ సాగింది. రాధికా అంటూ సాంగ్ ఈసాంగ్ ను కాసర్ల శ్యామ్ రచించారు. రామ్ మిరియాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ ను టీజ్ చేస్తున్న సన్నివేశంలో ఈసాంగ్ వస్తుందని అర్ధమవుతుంది.

ఇక డీజే టిల్లు సీక్వెల్  సినిమా లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. రాధికా సాంగ్ ను ఈ నెల 27న సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 9 , 2024లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చలికాలంలో ఈ పండ్లను కలిపి తినండి.. సీజనల్ వ్యాధులకు దూరం..
చలికాలంలో ఈ పండ్లను కలిపి తినండి.. సీజనల్ వ్యాధులకు దూరం..
సన్మానం పేరుతో స్కెచ్.. బాలీవుడ్ ప్రముఖ నటుడి కిడ్నాప్.. చివరకు..
సన్మానం పేరుతో స్కెచ్.. బాలీవుడ్ ప్రముఖ నటుడి కిడ్నాప్.. చివరకు..
కొమాకి వెనిస్..వెరీ నైస్.. మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
కొమాకి వెనిస్..వెరీ నైస్.. మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
పుస్తకాలను తలగడగా పెట్టుకుని హాయిగా బజ్జున్నారు.. కట్ చేస్తే..
పుస్తకాలను తలగడగా పెట్టుకుని హాయిగా బజ్జున్నారు.. కట్ చేస్తే..
దిండు లేకుండా నిద్రపోతే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..
దిండు లేకుండా నిద్రపోతే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..
హార్డ్ వర్క్‌ కాదూ.. స్మార్ట్‌గా దూసుకుపోండి: సీఎం చంద్రబాబు
హార్డ్ వర్క్‌ కాదూ.. స్మార్ట్‌గా దూసుకుపోండి: సీఎం చంద్రబాబు
పుష్ప 2 సినిమా చూసిన వెంకటేష్.. అల్లు అర్జున్ గురించి ఏమన్నారంటే?
పుష్ప 2 సినిమా చూసిన వెంకటేష్.. అల్లు అర్జున్ గురించి ఏమన్నారంటే?
పిల్లలలో ఏకాగ్రత పెరగాలంటే.. ఈ ఐదు యోగాసనాలను రోజూ చేయించండి..
పిల్లలలో ఏకాగ్రత పెరగాలంటే.. ఈ ఐదు యోగాసనాలను రోజూ చేయించండి..
మరో స్టార్ హీరోను విలన్‌గా మార్చిన లోకేష్ కనగరాజ్..
మరో స్టార్ హీరోను విలన్‌గా మార్చిన లోకేష్ కనగరాజ్..
భారత్‌లో భారీగా పెరగనున్న ఉద్యోగ నియామకాలు.. కీలక నివేదిక
భారత్‌లో భారీగా పెరగనున్న ఉద్యోగ నియామకాలు.. కీలక నివేదిక
పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు షాక్.. బాత్రూమ్ కు అని చెప్పి.!
పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు షాక్.. బాత్రూమ్ కు అని చెప్పి.!
డబ్బులు కాసే చెట్టును చూశారా? ఇదే అది.! ఆ సాగుపై అవగాహన..
డబ్బులు కాసే చెట్టును చూశారా? ఇదే అది.! ఆ సాగుపై అవగాహన..
కోతికి అంత్యక్రియలు..పెద్ద సంఖ్యలో పాల్గొన్న వానరాలు.!
కోతికి అంత్యక్రియలు..పెద్ద సంఖ్యలో పాల్గొన్న వానరాలు.!
బిర్యానీ సగం తిన్నాక.. అందులో ఉన్నది చూసి షాక్.! వీడియో వైరల్..
బిర్యానీ సగం తిన్నాక.. అందులో ఉన్నది చూసి షాక్.! వీడియో వైరల్..
ఏ పెట్రోల్‌ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.! ఎవరికీ తెలియని విషయాలు..
ఏ పెట్రోల్‌ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.! ఎవరికీ తెలియని విషయాలు..
కాఫీ.. మీ ఆయుష్షును ఎలా పెంచుతుందో తెలుసా.?
కాఫీ.. మీ ఆయుష్షును ఎలా పెంచుతుందో తెలుసా.?
మోస్ట్ స్టైలిష్‌ పీపుల్‌ లిస్టులో అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌.!
మోస్ట్ స్టైలిష్‌ పీపుల్‌ లిస్టులో అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌.!
రూ.922కోట్ల కలెక్షన్స్‌ ప్రపంచమంతా దిమ్మతిరిగే రెస్పాన్స్‌..
రూ.922కోట్ల కలెక్షన్స్‌ ప్రపంచమంతా దిమ్మతిరిగే రెస్పాన్స్‌..
ఒంటికి టవల్ చుట్టుకుని మెట్రోరైలు ఎక్కిన యువతులు.! వీడియో వైరల్..
ఒంటికి టవల్ చుట్టుకుని మెట్రోరైలు ఎక్కిన యువతులు.! వీడియో వైరల్..
బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..
బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..