ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ అందానికి ఫిదా అవ్వాల్సిందే..
30 Januaryr2026
Rajeev
హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్నాళ్లు తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించి తనకం
టూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఇప్పుడు ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో వచ్చిన ఈ సినిమా
ఆకట్టుకుంది.
పట్టంపోలే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ సరసన నటించి మెప్పించింది.
మొదటి చిత్రంతోనే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి.
ఆ తర్వాత తమిళం, మలయాళం భాషలలో వరుసగా సినిమాలు చేసి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది.
ఇక ఇప్పుడు తెలుగులో రాజా సాబ్ సినిమా తర్వాత తెలుగులో మరో ఒకటిరెండు సినిమా ఆఫర్స్ వచ్చాయని తెలుస్తుంది.
ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ అమ్మడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్