AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kriti Shetty: మల్టీకలర్ డ్రెస్‏లో సాగరకన్యగా సోగసరి వయ్యారాలు.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న కృతి శెట్టి..

ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో కేవలం రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. మలయాళంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న కృతి.. తెలుగులో శర్వానంద్ సరసన నటిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం వరుస ఫోటోషూట్లతో సందడి చేస్తుంది కృతి శెట్టి. ఎప్పటికప్పుడు మతి చెడగొట్టే ఫోటోషూట్స్ షేర్ చేస్తు నెట్టింట రచ్చ చేస్తుంది కృతి శెట్టి. తాజాగా మత్స్యకన్యగా మారిపోయింది. మల్టీకలర్ ఫిష్ కట్ డ్రెస్ లో బేబమ్మ అందాల ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుండగా... కృతి నయా లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

Rajitha Chanti
|

Updated on: Nov 25, 2023 | 5:53 PM

Share
ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో కేవలం రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. మలయాళంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న కృతి.. తెలుగులో శర్వానంద్ సరసన నటిస్తుంది.

1 / 5
కానీ సోషల్ మీడియాలో మాత్రం వరుస ఫోటోషూట్లతో సందడి చేస్తుంది కృతి శెట్టి. ఎప్పటికప్పుడు మతి చెడగొట్టే ఫోటోషూట్స్ షేర్ చేస్తు నెట్టింట రచ్చ చేస్తుంది కృతి శెట్టి.

2 / 5
తాజాగా మత్స్యకన్యగా మారిపోయింది. మల్టీకలర్ ఫిష్ కట్ డ్రెస్ లో బేబమ్మ అందాల ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుండగా... కృతి నయా లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

3 / 5

4 / 5
ఎప్పటిలాగే తన అందమైన రింగుల జుట్టును ఫోటోషూట్లతో అంతే అందంగా ఆవిష్కరించింది.  సప్త సముద్రాల ఆవల నుంచి వచ్చిన మత్స్యకన్య అంటూ ఫ్యాన్స్ సరాదాగా కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow Us
లయన్ మైండ్‌సెట్ అంటే గర్జించడం కాదు..ఇది విన్నవాళ్ళకి ఓటమి ఉండదు!

తేనె కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

శుక్రుడి కటాక్షం.. వీరి జీవిత భాగస్వామికి అదృష్టమే అదృష్టం..!

ఓటమి నుంచి టీమిండియాను కాపాడిన ఆల్ రౌండర్ అక్షర్

ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ దేవుళ్ల ఫొటోలు అస్సలు పెట్టకండి..

ఆ రెండు దేశాలలో విడాకులు చెల్లవు..మరి దాంపత్యంలో సమస్య వస్తే?

కారులో 2కోట్లు పెట్టి జిమ్‌కు వెళ్లిన వ్యక్తి.. తిరిగొచ్చి చూస్తే

కుబేర యోగం..వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

నెక్స్ట్ మూవీకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన సారా అర్జున్‌

రూటు మారుస్తున్న కుర్ర హీరోలు
రూటు మారుస్తున్న కుర్ర హీరోలు