AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈయన హీరో కాబోతున్నాడండోయ్

ఏ రంగంలో ఉన్నవారికైనా  సినిమా ఫీల్డ్ అంటే ఒక స్పెషల్ ఇంట్రస్ట్ ఉంటుంది. ఏమాటకి ఆ మాట చెప్పాలి వెండితెరపై తమని తమను చూసుకొని ముచ్చటపడాలనుకుంటారు. కాకపోతే అందరి కోర్కెలు నెరవేరవు. లైఫ్‌లో బాగా సెటిల్ అయ్యి  ఫైనాన్షియల్‌గా తిరిగి చూడలేని సిట్యువేషన్‌లో ఉంటే మాత్రం ఒక ట్రైల్ వేయచ్చు. మరి హీరోగా కాకపోయినా..ఏదో ఒక సూట్ అయ్యే పాత్రలో తళుక్కుమని మెరవచ్చు. ఇప్పుడు అదే చేయబోతున్నారు శరవణ స్టోర్స్ అధినేత లెజెండ్ శరవణన్ అరుళ్. ఈయనకు […]

ఈయన హీరో కాబోతున్నాడండోయ్
Ram Naramaneni
|

Updated on: Jun 19, 2019 | 1:39 PM

Share

ఏ రంగంలో ఉన్నవారికైనా  సినిమా ఫీల్డ్ అంటే ఒక స్పెషల్ ఇంట్రస్ట్ ఉంటుంది. ఏమాటకి ఆ మాట చెప్పాలి వెండితెరపై తమని తమను చూసుకొని ముచ్చటపడాలనుకుంటారు. కాకపోతే అందరి కోర్కెలు నెరవేరవు. లైఫ్‌లో బాగా సెటిల్ అయ్యి  ఫైనాన్షియల్‌గా తిరిగి చూడలేని సిట్యువేషన్‌లో ఉంటే మాత్రం ఒక ట్రైల్ వేయచ్చు. మరి హీరోగా కాకపోయినా..ఏదో ఒక సూట్ అయ్యే పాత్రలో తళుక్కుమని మెరవచ్చు. ఇప్పుడు అదే చేయబోతున్నారు శరవణ స్టోర్స్ అధినేత లెజెండ్ శరవణన్ అరుళ్.

ఈయనకు ముందు నుంచి కూడా తెరపై కనిపించడం అంటే మహా ఇష్టంలా కనిపిస్తోంది. అందుకే తన స్టోర్స్‌కి సంబంధించిన యాడ్స్‌లో..బడా, బడా హీరోయిన్స్ పక్కన కూడ ఈయనే నటించేస్తుంటాడు. ఆ ప్రకటనల్లో తమన్నా, హన్సిక లాంటి స్టార్ హీరోయిన్స్ డ్యాన్స్ చేస్తుంటే..మధ్యలో డాబుగా, దర్పంగా నడిచొస్తుంటాడు ఈయన. అయితే ఎన్నాళ్లని యాడ్స్‌లో నటిస్తానని అనుకున్నాడో లేక అవి చేసి బోర్ కొట్టిందో తెలియదు కానీ ఈయన త్వరలోనే సిల్వర్ స్రీన్‌పై హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయబోతున్నాడు.

ఈ లెజెండ్ శరవణన్ అరుళ్ నటించే సినిమా త్వరలో ప్రారంభం కానుంది.  ఈ చిత్రానికి జేడీ – జెర్రీ అనే దర్శకుల ద్వయం దర్శకత్వం వహిస్తున్నారట. జేడి అంటే జోసెఫ్ డీ. సామి.  జెర్రీ అంటే జెరాల్డ్ .   వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న తమిళ ఉగాది సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తారట.  ఈ సినిమాలో నటించే హీరోయిన్..ఇతర నటీనటులు.. టెక్నిషియన్ల వివరాలను త్వరలో వెల్లడిస్తారని సమాచారం.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!