AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శాండల్​వుడ్ డ్రగ్స్ కేసులో మరొకరు అరెస్టు

కర్ణాటక డ్రగ్స్​ కేసులో తీగ లాగితే డొంక కదులుతుంది. దర్యాప్తును వేగవంతం చేసిన సెంట్రల్​ క్రైమ్​ బ్రాంచ్, కేసుతో సంబంధం ఉన్న శ్రీనివాస్​ సుబ్రమణియన్​ అనే వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసింది​.

శాండల్​వుడ్ డ్రగ్స్ కేసులో మరొకరు అరెస్టు
Ram Naramaneni
|

Updated on: Sep 20, 2020 | 9:01 PM

Share

కర్ణాటక డ్రగ్స్​ కేసులో తీగ లాగితే డొంక కదులుతుంది. దర్యాప్తును వేగవంతం చేసిన సెంట్రల్​ క్రైమ్​ బ్రాంచ్, కేసుతో సంబంధం ఉన్న శ్రీనివాస్​ సుబ్రమణియన్​ అనే వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసింది​. మొత్తంగా ఇప్పటివరకు 17 మందిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఇతడి నుంచి 100 గ్రాముల గంజాయి, 13 ఎక్ట్సాసీ ట్యాబ్లెట్లు,  1.1 గ్రాముల ఎండీఎంఎ, 0.5 గ్రాముల హషీష్ సహ పలురకాల డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కస్డడీలో ఉన్న రవిశంకర్​ ఇచ్చిన సమాచారంతో శ్రీనివాస్​ ఇంట్లో సోదా నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అరెస్టయిన నటి రాగిణి ఇంటికి ఇతడు చాలాసార్లు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read :

వానలే వానలు : మరో అల్పపీడనం, ఏపీకి భారీ వర్ష సూచన

ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం.. ఈ రూల్స్ తప్పనిసరి

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే