Shakuntalam OTT: ఒక్క రోజు ముందే.. ఓటీటీలోకి వచ్చేసిన సమంత ‘శాకుంతలం’.. ఎక్కడ చూడొచ్చునంటే.?

సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన పీరియాడికల్ మూవీ ‘శాకుంతలం’. మహాభారతంలోని ప్రేమకథ ఇతివృత్తంగా సాగే ఈ సినిమా..

Shakuntalam OTT: ఒక్క రోజు ముందే.. ఓటీటీలోకి వచ్చేసిన సమంత 'శాకుంతలం'.. ఎక్కడ చూడొచ్చునంటే.?
Shakuntalam
Follow us
Ravi Kiran

|

Updated on: May 11, 2023 | 12:07 PM

సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన పీరియాడికల్ మూవీ ‘శాకుంతలం’. మహాభారతంలోని ప్రేమకథ ఇతివృత్తంగా సాగే ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలోకి విడుదలైంది. పాన్ ఇండియా వైడ్ రిలీజై.. మొదటి ఆట నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లలోనూ బోల్తా పడింది. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందోనని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం అన్నట్లుగా.. చెప్పిన డేట్ కంటే ముందుగానే ‘శాకుంతలం’ ఓటీటీలోకి వచ్చేసింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ ‘శాకుంతలం’ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. వాస్తవానికి ఈ మూవీ మే 12న ఓటీటీలోకి వస్తుందని వార్తలొచ్చాయి. అయితే అంతకంటే ముందే మే 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది. కాగా, ‘శాకుంతలం’ మూవీని రూ. 80 కోట్లతో నిర్మించగా.. కేవలం రూ. 4 కోట్ల కలెక్షన్ల మాత్రమే రాబట్టిన సంగతి తెలిసిందే.

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!