Samantha: నా మౌనాన్ని బలహీనత అనుకోవద్దు.. వైరలవుతున్న సమంత లేటేస్ట్ ట్వీట్..

సమంత (Samantha) ఇప్పుడు ఫుల్ స్పీడ్ మీదుంది. చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఇప్పటికే శాకుంతలం సినిమా పూర్తిచేసిన సామ్.

Samantha: నా మౌనాన్ని బలహీనత అనుకోవద్దు.. వైరలవుతున్న సమంత లేటేస్ట్ ట్వీట్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 22, 2022 | 7:27 PM

సమంత (Samantha) ఇప్పుడు ఫుల్ స్పీడ్ మీదుంది. చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఇప్పటికే శాకుంతలం సినిమా పూర్తిచేసిన సామ్.. ప్రస్తుతం యశోధ మూవీ షూటింగ్‏లో పాల్గోంటుంది. ఇదే కాకుండా.. బాలీవుడ్.. హాలీవుడ్ ఇండస్ట్రీలలోనూ సామ్ సినిమాలు చేస్తుంది. అలాగే.. వాణిజ్య ప్రకటనలలో నటిస్తూ తిరిగి ఫాంలో దూసుకుపోతుంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న సామ్..సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటుంది. లేటేస్ట్ ఫోటోషూట్స్, వెకెషన్స్.. అంటూ నెట్టింట్లో రచ్చ చేస్తుంది. అలాగే విడాకుల ప్రకటన అనంతరం సామ్ తన ఇన్ స్టాలో మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె షేర్ చేసే ప్రతి పోస్ట్ పై నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. గతంలో ఆమె షేర్ చేసే ఫోటోస్ పై నెటిజన్స్ ట్రోల్ చేయగా.. స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది సామ్. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో సంచలన కామెంట్స్ షేర్ చేసింది.

” నా మౌనాన్ని అజ్ఞానమని అస్సలు పొరబడకండి.. ప్రశాంతత కోసం ఇలా అన్నింటిని అంగీకరిస్తున్నాను అనుకోకండి.. నా దయగుణాన్ని మీరు చేతగాని తనంగా తీసుకోవద్దు” అంటూ సామ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఈ పోస్ట్ తర్వాత.. దయాగుణం, మంచితనానికి కూడా ఎక్స్‏పైరీ డేట్ ఉంటుంది అంటూ జస్ట్ చెబుతున్నాను అంటూ హ్యాష్ ట్యాగ్ షేర్ చేసింది సామ్. దీంతో ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరినీ ఉద్దేశించి సమంత ఇలాంటి పోస్ట్ చేసింది అంటూ నెటిజన్స్ చర్చ మొదలు పెట్టారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Jersey Movie: జెర్సీ సినిమాపై ప్రశంసలు కురిపించిన న్యాచురల్ స్టార్.. మీ మంచి మనసే కారణమంటూ స్టార్ హీరో రిప్లై..

Neha Shetty: మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘డీజే టిల్లు’ రాధిక.. కార్తికేయ సరసన నేహా శెట్టి..

Prabhas: మార్షల్ ఆర్ట్స్ వస్తే ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్.. అనౌన్స్ చేసిన మేకర్స్.. ఏ మూవీలో తెలుసా..

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ ట్వీట్‌కు పగలబడి నవ్విన సమంత.. అసలేం జరిగిందంటే..

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..