Samantha Akkineni : మరో వెబ్ సిరీస్‌కు సిద్ధం అవుతున్న సమంత.. ఎవరి డైరెక్షన్‌లో అంటే..

అక్కినేని సమంత.. ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మాయ చేసింది ఈ ముద్దగుమ్మ.. సామ్ అందానికి ఫిదా కాని యువకుడు

Samantha Akkineni : మరో వెబ్ సిరీస్‌కు సిద్ధం అవుతున్న సమంత.. ఎవరి డైరెక్షన్‌లో అంటే..
Samantha
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 10, 2021 | 11:26 AM

Samantha : అక్కినేని సమంత.. ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మాయ చేసింది ఈ ముద్దగుమ్మ.. సామ్ అందానికి ఫిదా కాని యువకుడు ఉండడేమో.. అనేంతలా ఆకర్షించింది ఈ వయ్యారి. తక్కువ సమయంలోనే తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది సామ్. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి సాలిడ్ సక్సెస్‌లను అందుకుంది సమంత. ఇక తెలుగులోనే కాదు తమిళ్‌లోనూ సినిమాలు చేసి అక్కడ కూడా సక్సెస్ అయ్యింది ఈ బ్యూటీ. ఇక అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత సమంత ఆచి తూచి అడుగులు వేస్తుంది. కథల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తుంది. ఇటీవలే ఈ అమ్మడు బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.  ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటించింది సమంత. ఈ వెబ్ సిరీస్ మొదట్లో కాస్త వివాదంగా మారినప్పటికీ.. మంచి సక్సెస్ అందుకుంది. ఈ సిరీస్‌లో సమంత నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రాజీ పాత్రలో సమంత అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక ఇప్పుడు సమంత మరో వెబ్ సిరీస్‌లో నటించనుందని తెలుస్తుంది. ఈ సిరీస్‌‌కు కుడా  ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం దీనిని నిర్మిస్తున్నారని సమాచారం. ఇలా ఓవైపు సినిమాలతో.. మరో వైపు వెబ్ సిరీస్‌లతో బిజీగా మారిపోతుంది సమంత. ఇక తెలుగులో సమంత గుణశేఖర్ రూపొందిస్తున్న శాకుంతలం సినిమాలో నటిస్తుంది. ఇటీవలే ఈసినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: ఆమె చాలా ఓవర్ హైపర్‌గా ఉంటుంది.. అయినా నామినేట్ చేయలేక పోయా.. అసలు కారణం చెప్పిన షణ్ముఖ్..

Vidyullekha Raman: ఫిట్​నెస్​ నిపుణుడుతో పరిచయం, ప్రేమ, పెళ్లి.. లేడీ కమెడియన్ మ్యారేజ్ ఫోటోలు వైరల్

Bigg Boss 5: బిగ్ బాస్ గేమ్ నాకు నచ్చడం లేదు.. నా వల్లకాదు.. ఓపెన్ అయిన లోబో..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?