AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidyullekha Raman: ఫిట్​నెస్​ నిపుణుడుతో పరిచయం, ప్రేమ, పెళ్లి… లేడీ కమెడియన్ మ్యారేజ్ ఫోటోలు వైరల్

ప్రముఖ నటి విద్యుల్లేఖ రామన్‌ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. సంజయ్‌ అనే వ్యక్తితో ఆమె మనువాడారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ram Naramaneni
|

Updated on: Sep 10, 2021 | 10:34 AM

Share
ప్రముఖ హాస్యనటి విద్యుల్లేఖ రామన్.. తమిళ సంప్రదాయంలో తన ప్రియుడు సంజయ్​ను వివాహమాడింది. సోషల్ వీడియా వేదికగా పలువురు నటీనటులు వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

1 / 5
ఆగస్టు 26న వీరి నిశ్చితార్థం జరగ్గా, అప్పుడు సోషల్ మీడియాలో ప్రకటించి అందరికీ షాకిచ్చిందీ భామ. ఇప్పుడు చాలా తక్కువమంది సమక్షంలో పెళ్లి చేసుకుంది.

2 / 5
ఇటీవల శరారకృతిపై దృష్టిపెట్టిన విద్యుల్లేఖకు ఫిట్​నెస్​ నిపుణుడు సంజయ్​తో పరిచయమైంది. ఆ తర్వాత వారి రిలేషన్ ప్రేమగా మారి, పెళ్లి వరకు వచ్చింది.

3 / 5
కాగా ప్రముఖ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యుల్లేఖ 2012లో నటిగా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి కమెడియన్‌గా మంచి పేరును సాధించుకున్నారు.

4 / 5
తెలుగు, తమిళ చిత్రాలతో పరిచయమైన ఈమె.. తనదైన యాస, డైలాగ్స్​తో ఆకట్టుకుంటోంది.  పెళ్లి తరువాత విద్యుల్లేఖ సినిమాల్లో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

5 / 5
Follow Us
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..

3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..

శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..

ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్

వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..

నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ

పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు

భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..

అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్!