Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్.. మన తెలుగమ్మాయి కూడా.. ఎవరో కనిపెట్టండి!

సోషల్ మీడియాలో కంటెంట్‌కు కొదవ ఉండదు. నెటిజన్లకు కావల్సినంత వినోదాన్ని ఇస్తుంది. ఛాలెంజ్‌లు, ఫైండ్ ది ఆబ్జెక్ట్ ఫోటోలు..

Viral Photo: ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్.. మన తెలుగమ్మాయి కూడా.. ఎవరో కనిపెట్టండి!
Tollywood Heroine
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 01, 2021 | 5:59 PM

సోషల్ మీడియాలో కంటెంట్‌కు కొదవ ఉండదు. నెటిజన్లకు కావల్సినంత వినోదాన్ని ఇస్తుంది. ఛాలెంజ్‌లు, ఫైండ్ ది ఆబ్జెక్ట్ ఫోటోలు, త్రోబ్యాక్ పిక్స్.. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో నెట్టింట ‘త్రోబ్యాక్’ ఫోటోల ట్రెండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా హీరోయిన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఎవరైనా హీరోయిన్ ఒక చైల్డ్‌హుడ్ ఫోటోను పోస్ట్ చేస్తే చాలు.. దాన్ని ఫ్యాన్స్ విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది.

పైన పేర్కొన్న ఫోటోలో చూడముచ్చట ఓ పూల తోట మధ్యలో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకి పోజిస్తున్న ఈ చిన్నది ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్. ఆమెవరో గుర్తుపట్టాలి. తన మొదటి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌ను పోషించిన ఈమె.. ఇప్పుడు వరుసపెట్టి అవకాశాలను దక్కించుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చిన్న క్లూ ఏంటంటే.. ఈమె విజయ్ దేవరకొండ సరసన నటించిన ఓ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. గుర్తుపట్టేసి ఉంటారు. ఆమెవరో కాదు.. రీతూ వర్మ.

View this post on Instagram

A post shared by Ritu Varma (@rituvarma)

‘బాద్‌షా’ సినిమాతో తెలుగునాట అరంగేట్రం చేసిన రీతూ వర్మ.. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ అనే చిత్రంతో హీరోయిన్‌గా తన లక్ పరీక్షించుకుంది. ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’, ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లియాదితల్’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్’ లాంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈమె నటిస్తోన్న ‘ఒకే ఒక జీవితం’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా.. ‘ధృవ నట్చతిరం’ రిలీజ్‌కు సిద్దంగా ఉంది.

ఇవి కూడా చదవండి: ఈ బూరెబుగ్గల చిన్నది మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది.. ఎవరో గుర్తుపట్టారా!

వాకింగ్‌కి చెప్పులు వేసుకోవాలా? వద్దా? ఎలా చేయాలి..
వాకింగ్‌కి చెప్పులు వేసుకోవాలా? వద్దా? ఎలా చేయాలి..
సూర్యగ్రహణం నుంచి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..
సూర్యగ్రహణం నుంచి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..
జియో, ఎయిర్‌టెల్‌, వీలలో ఈ చౌక ప్లాన్‌లలో జియో హాట్‌స్టార్‌!
జియో, ఎయిర్‌టెల్‌, వీలలో ఈ చౌక ప్లాన్‌లలో జియో హాట్‌స్టార్‌!
OTTలను నిరోధించండి: పార్లమెంటరీ ప్యానెల్‌
OTTలను నిరోధించండి: పార్లమెంటరీ ప్యానెల్‌
కాలేజీలో 42 ప్రేతాత్మలు.. ఓటీటీలోకి లేటెస్ట్ హారర్ థ్రిల్లర్
కాలేజీలో 42 ప్రేతాత్మలు.. ఓటీటీలోకి లేటెస్ట్ హారర్ థ్రిల్లర్
క్యాన్సర్‌ను పారదోలే అద్భుత ఫలం.. మన శీతాఫలం!
క్యాన్సర్‌ను పారదోలే అద్భుత ఫలం.. మన శీతాఫలం!
దుబాయ్‌లోని హిందూ దేవాలయాన్ని దర్శించుకున్న అల్లు అర్జున్..వీడియో
దుబాయ్‌లోని హిందూ దేవాలయాన్ని దర్శించుకున్న అల్లు అర్జున్..వీడియో
ఇది ఎప్పుడైనా విన్నారా.. పోలీస్ స్టేష‌న్‌లోనే దొంగలు పడ్డారు..!
ఇది ఎప్పుడైనా విన్నారా.. పోలీస్ స్టేష‌న్‌లోనే దొంగలు పడ్డారు..!
గుడి పడ్వా రోజున ఇంటి ముందు గుడిని ఎందుకు ఎగరవేస్తారో తెలుసా..
గుడి పడ్వా రోజున ఇంటి ముందు గుడిని ఎందుకు ఎగరవేస్తారో తెలుసా..
ఆన్‌లైన్ గేమింగ్‌పై సర్జికల్ స్ట్రైక్.. 357 వెబ్‌సైట్‌లు బ్లాక్
ఆన్‌లైన్ గేమింగ్‌పై సర్జికల్ స్ట్రైక్.. 357 వెబ్‌సైట్‌లు బ్లాక్