AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpaka Vimanam: ఓటీటీలో ఆనంద్ దేవరకొండ సినిమా.. ఆహాలో పుష్పక విమానం స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు ఆనంద్ దేవరకొండ. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడిస్

Pushpaka Vimanam: ఓటీటీలో ఆనంద్ దేవరకొండ సినిమా.. ఆహాలో పుష్పక విమానం స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Pushpaka Vimanam
Rajitha Chanti
|

Updated on: Dec 01, 2021 | 6:05 PM

Share

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు ఆనంద్ దేవరకొండ. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడిస్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నాడు. ఇటీవల పుష్పక విమానం సినిమాతో ప్రేక్షకులను అలరించారు ఆనంద్ దేవరకొండ. పెళ్లైన కొద్ది రోజులకే భార్య కనిపించకుండా పోయిందన్న స్టోరీతో సూపర్ హిట్ అందుకున్నాడు ఆనంద్. నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ స్వయంగా నిర్మించారు. దీంతో ముందు నుంచి ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు విజయ్. పుష్పక విమానం సినిమా ప్రమోషన్స్‏లో చురుగ్గా పాల్గొని మూవీపై మరింత ఆసక్తిని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు విజయ్..

ఇక ప్రేక్షకుల నుంచి మంచి టాక్ సంపాందించుకున్న పుష్పక విమానం సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అలరించనుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో పుష్పక విమానం సినిమా డిసెంబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. ఈ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రాన్ని థియేటర్లలో మిస్సయిన వారు ఇక ఆహాలో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఈ మూవీలో గీత్ సైనీ, శాన్వీ మేఘన, సునీల్, నరేష్, నరేష్ కీలక పాత్రలలో నటించించారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు దామోదర దర్శకత్వం వహించాడు.

ట్వీట్..

Also Read:  Viral Photo: ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్.. మన తెలుగమ్మాయి కూడా.. ఎవరో కనిపెట్టండి!

Radhe Shyam: అభిమానులకు షాకిచ్చిన రాధేశ్యామ్ టీం.. నగుమోము తారలే సాంగ్ వాయిదా.. ఎందుకంటే..

Ajith Kumar: అభిమానులకు హీరో అజిత్ విజ్ఞప్తి.. ఇకపై తనను అలా అని పిలవద్దంటూ..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్