AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదరగొట్టిన మాస్ మహారాజా రవితేజ సాంగ్.. ఆకట్టుకుంటున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి పాట

హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నాడు మాస్ మాహారాజా రవితేజ. ఇటీవలే మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బబాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో రాబోతున్నాడు.

అదరగొట్టిన మాస్ మహారాజా రవితేజ సాంగ్.. ఆకట్టుకుంటున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి పాట
Bhartha Shayulaku Vignapthi
Rajeev Rayala
|

Updated on: Dec 11, 2025 | 7:37 AM

Share

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో అలరించబోతున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్‌ , డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ బెల్లాబెల్లా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ప్రోమోతో టీజ్ చేసిన తర్వాత మేకర్స్ రీసెంట్ గా అద్దం ముందు లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

భీమ్స్ సిసిరోలియ ఓ మధురమైన మెలోడియస్‌ ట్రాక్‌ను అందించారు. మనసును హత్తుకునే బీట్‌లు, శ్రేయా ఘోషాల్‌ ఆకట్టుకునే వాయిస్ కలగలిపి పాటను మరింత మ్యాజికల్ మార్చాయి. కపిల్‌ కపిలన్‌ వాయిస్ మాధుర్యాన్ని పెంచింది. ప్రేమలో ఉన్న జంటల మనసుల మాటలను చంద్రబోస్ అద్భుతంగా రాశారు. ఒకరి కోసం ఒకరు మాత్రమే ఉన్నట్టుగా వారి ప్రేమలో ప్రతి క్షణాన్ని ఆప్యాయంగా, ఆత్మీయంగా చిత్రించే పాట ఇది. అద్దం ముందు సాంగ్ హస్బెండ్–వైఫ్‌ తమ ప్రేమను వ్యక్తం చేసుకునే అద్భుతమైన మెలోడీ సాంగ్ గా అలరిస్తోంది.

ఈ సాంగ్ లో విజువల్స్‌.. విజువల్‌ ఫీస్ట్‌ లా వున్నాయి. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో, యూరప్‌ అందమైన లొకేషన్ల మధ్య తెరకెక్కిన ఈ పాటలో రవితేజ–డింపుల్‌ హయాతి కెమిస్ట్రీ అదిరిపోయింది. వారి రొమాంటిక్‌ మోమెంట్స్‌, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, ప్లేఫుల్‌ ఇంటరాక్షన్స్‌ ఇవన్నీ కలిసి పాట కన్నుకపండగలా వుంది. మెలోడియస్ వోకల్స్, అద్భుతమైన సాహిత్యం, మనసు దోచే విజువల్స్‌.. ఈ మూడు కలిసి అద్దం ముందు సాంగ్ మనసుని హత్తుకునే ట్రాక్‌గా నిలబెట్టాయి. ఈ సినిమాకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. కాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి 2026 సంక్రాంతికి విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల