AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Actress : వారెవ్వా.. విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో చూశారా.. ? లేటేస్ట్ ఫోటోస్ వైరల్..

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించినవారు ఇప్పుడు నటీనటులుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ కొందరు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చదువులపై దృష్టి.. తమకు నచ్చిన రంగాల్లో సెటిల్ అయ్యారు. మీకు ఈ అమ్మాయి గుర్తుందా.. ? రవితేజ కూతురిగా తన అమాయకత్వం, నటనతో కట్టిపడేసింది. తాజాగా తన లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి.

Telugu Actress : వారెవ్వా.. విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో చూశారా.. ? లేటేస్ట్ ఫోటోస్ వైరల్..
Vikramarkudu
Rajitha Chanti
|

Updated on: Apr 27, 2026 | 7:17 PM

Share

మాస్ మహారాజా రవితేజ సినిమాలకు ఉండే మాస్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ హీరో కెరీర్ లో ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాలు చాలానే ఉన్నాయి. అందులో విక్రమార్కుడు ఒకటి. ఈ సినిమాతో రవితేజ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో అనుష్క శెట్టి కథానాయికగా నటించింది. ఈ మూవీలో రవితేజ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అటు అత్తిలి సత్తిబాబుగా కడుపుబ్బా నవ్విస్తూనే.. మరోవైపు విక్రమ్ రాథోడ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టారు. ఇక ఈ చిత్రంలోని పాటలు సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే చాలు థియేటర్లకు అతుక్కుపోతుంటారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

అయితే ఈ సినిమాలో రవితేజ కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా.. ? విక్రమార్కుడు మూవీలో ఆమె పాత్రనే ప్రధానం. తన అమాయకపు నటనతో తెలుగు అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. రవితేజను తన నటనతో కట్టిపడేసింది. ఈ సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో కనిపించినప్పటికీ.. ఆ చిన్నారిని మాస్ మహారాజా కూతురిగానే గుర్తుపెట్టుకున్నారు అడియన్స్. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్ష అనే హారర్ సినిమాలోనూ కనిపించింది.

ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..

చాలా కాలంగా ఈ చిన్నారి సినిమాలకు దూరంగా ఉంటుంది. ఆ చైల్డ్ ఆర్టిస్టు పేరు సైతం చాలా మందికి తెలియదు. ఆమె పేరు నేహా. తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె.. తర్వాత చదువులపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటున్నారు. కానీ తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటోస్ మాత్రం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..

Neha

Neha

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..

Follow Us