ఎక్కడ చూసినా ఈ అమ్మడు పేరే.. అబ్బో అందంతో మాయ చేస్తోందే..

samatha

27 April 2026

ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే మానస వారణాసి పేరు మారుమోగుతుంది. ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియా

ఈ చిన్నది మిస్ ఇండియా వరల్డ్‌గా నిలిచి, తన అందంతో ప్రతి ఒక్కరినీ తన వైపుకు లాక్కుంటుంది. అందరినీ అందంతో మాయ చేస్తోంది.

మిస్ ఇండియా వరల్డ్

అందాల ముద్దుగుమ్మ మానస వారణాసి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ చిన్నదాని సొంతం.

అందం, అభినయం

మిస్ వరల్డ్‌గా నిలిచిన ఈ చిన్నది వరస సినిమాలతో అందరి మనసు దోచేసుకుంటుంది.  కపుల్ ఫ్రెండ్లీ మూవీతో వెండితెరకు పరిచయమైంది.

కపుల్ ఫ్రెండ్లీ

ఈ మూవీలో ఈ అమ్మడు, తన నటన, అందంతో అందరి మనసు దోచేసుకుంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది.

మనసు దోచుకుంది

అయితే ఈ మూవీ ఎలా ఉన్నప్పటికీ ఈ అమ్మడు మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ విషయానికి వస్తే ఈ బ్యూటీ తెలంగాణనే.

వైరల్

హైదరాబాద్ చిన్నది అయినప్పటికీ తండ్రి ఉద్యోగం వలన మలేషియాలో స్థిరపడింది. మోండలింగ్ పై ఇంట్రస్ట్‌తో అలు వైపు వెళ్లి, తర్వాత టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.

హైదరాబాద్ చిన్నది

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ వరసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ తన క్యూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

క్యూట్ ఫొటోస్