Rashmika Mandanna: బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న రష్మిక.. 2025లో ఏకంగా మూడు సినిమాలు..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చేతినిండా సినిమాలతో పుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ సృష్టించింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది..