AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmastra Twitter Review: బాలీవుడ్ బడా మూవీ బ్రహ్మాస్త్ర ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే

డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా బ్రహ్మాస్త్ర (Brahmastra). మూడు పార్ట్‏లుగా పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ బ్రహ్మాస్త్ర..

Brahmastra Twitter Review: బాలీవుడ్ బడా మూవీ బ్రహ్మాస్త్ర ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
Brahmastra
Rajeev Rayala
|

Updated on: Sep 09, 2022 | 7:30 AM

Share

బాలీవుడ్ బడా మూవీ బ్రహ్మాస్త్ర(Brahmastra) నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించగా , అలియా భట్ హీరోయిన్. ఈ సినిమా పై బాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‏తో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి విడుదల చేయనున్నారు. ఇందులో అమితాబ్ సైతం కీలకపాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 2022 సెప్టెంబర్ 9న(నేడు) హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా ప్రీమియర్స్ మొదలయ్యాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమా లో ముఖ్యంగా నాగార్జున నటన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాగే గ్రాఫిక్స్ కూడా ఆకట్టుకున్నాయని అంటున్నారు ప్రేక్షకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం