కాంతివంతమైన, మచ్చలేని చర్మం కోసం పచ్చి పాలను ఎలా ఉపయోగించాలి?
సౌందర్య పోషణలో పచ్చి పాలు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. కాలుష్యం, వేడి కారణంగా నిర్జీవంగా మారిన చర్మానికి పచ్చి పాలు సహజసిద్ధమైన నివారణలా పనిచేస్తాయి. ప్రతిరోజూ ముఖానికి పచ్చి పాలను మసాజ్ చేయడం వల్ల చర్మం లోతుగా శుభ్రపడటమే కాకుండా మృతకణాలు తొలగిపోతాయి. ఇందులో ఉండే పోషకాలు చర్మానికి కాంతిని, మృదుత్వాన్ని తెచ్చిపెడతాయి. మొటిమల మచ్చలను తగ్గించడంలో, ఎండ వల్ల చర్మం నల్లబడటాన్ని నివారించడంలో ఇది సహాయపడుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
