AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: ఆ ఇద్దరు కంటెస్టెంట్స్‏కు షాకిచ్చిన బిగ్‏బాస్.. కొత్త కండిషన్ భలే చెప్పేశాడు..

కౌంటర్స్, సెటైర్స్‏తో రచ్చ చేశారు. అయితే నామినేషన్స్ ప్రక్రియలో ఇద్దరు ఇంటి సభ్యులకు బిగ్‏బాస్ పెద్ద షాకిచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.

Bigg Boss 6 Telugu: ఆ ఇద్దరు కంటెస్టెంట్స్‏కు షాకిచ్చిన బిగ్‏బాస్.. కొత్త కండిషన్ భలే చెప్పేశాడు..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Sep 08, 2022 | 8:20 PM

Share

బిగ్‏‏బాస్ సీజన్ 6 (Bigg Boss 6 Telugu) సందడి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 21 మంది కంటెస్టెంట్స్‏తో అట్టహసంగా ప్రారంభమైన ఈ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇక గత రెండు రోజులుగా ఇంట్లో నామినేషన్స్ రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. మొదటి వారం నామినేషన్స్ లో భాగంగా ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. అందులో యాంకర్ ఆరోహి, ఇనయ, అభినయ శ్రీ, సింగర్ రేవంత్, జబర్దస్థ్ ఫైమా, శ్రీ సత్య, చలాకీ చంటి నామినేట్ అయ్యారు. ఇక నామినేషన్స్ సమయంలో ఇంటి సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. ముఖ్యంగా సింగర్ రేవంత్, జబర్దస్థ్ ఫైమా, యాంకర్ ఆరోహి మధ్య తీవ్రస్తాయిలో డైలాగ్ వార్ నడిచింది. కౌంటర్స్, సెటైర్స్‏తో రచ్చ చేశారు. అయితే నామినేషన్స్ ప్రక్రియలో ఇద్దరు ఇంటి సభ్యులకు బిగ్‏బాస్ పెద్ద షాకిచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.

బిగ్‏బాస్ సీజన్ 6లో రియల్ కపూల్ మెరీనా, ఆమె భర్త రోహిత్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరిని వేరు వేరుగా కాకుండా.. ఒక కంటెస్టెంట్‏గా మాత్రమే పరిగణించాలని.. వీళ్లు నామినేట్ చేయాలనుకున్నా.. వీళ్లను ఎవరైనా నామినేట్ చేయాలన్నా జంటగానే భావించాలని చెప్పారు. అంటే వీరిలో ఒకర్ని నామినేట్ చేసినా.. ఇద్దరూ నామినేషన్లో ఉన్నట్లే. అంటే ఈ జంటలో ఒకరు ఎలిమినేట్ అయినా.. ఇద్దరు వెళ్లిపోవాల్సిందే అని ట్విస్ట్ ఇచ్చారు బిగ్‏బాస్. అయితే గత సీజన్లో రియల్ కపూల్ వితికా, వరుణ్ సందేశ్ లకు ఎవరికి వాళ్లు నామినేషన్స్ వేసుకునే అవకాశం ఉంది. ఇక ఎలిమినేషన్ కూడా జంటగా కాకుండా.. ఎవరికి వారే అన్నట్లుగా ఉండేది. వితికా 11వ వారంలో ఎలిమినేట్ అయితే వరుణ్ సందేశ్ మాత్రం టాప్ 5లో నిలిచాడు. కానీ ఈసారి ఈ జంట విషయంలో మాత్రమే అసలు కండిషన్ పెట్టేశారు.

Follow Us
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం