AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్భుతం..! రామాయణం నుంచి టీజర్ వచ్చేసింది.. రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి

భారతీయ సినీపరిశ్రమలో ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద.. అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాల్లో రామాయణ ఒకటి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో దాదాపు రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఆమధ్య విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దీంతో ఈ సినిమా గురించి పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అద్భుతం..! రామాయణం నుంచి టీజర్ వచ్చేసింది.. రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి
Ramayanam
Rajeev Rayala
|

Updated on: Apr 02, 2026 | 11:03 AM

Share

బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రామాయణం. ఇప్పటికే ఈ ఇతిహాసం పై ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా రామాయణ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సీతమ్మగా సాయిపల్లవి నటిస్తుంది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. అలాగే సహ నిర్మాతగాకన్నడ స్టార్ హీరో యష్‌ వ్యవహరిస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాలో రావణాసురుడిగా యష్‌ నటిస్తున్నారు. రామాయణం సినిమా నితీష్‌ తివారి దర్శకత్వంలో రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

రామాయణం సినిమా టీజర్ ను విడుదల చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా  రామాయణ గ్లింప్స్ విడుదల చేశారు. గ్లింప్స్ అద్భుతంగా ఉంది. రాముడిగా రణబీర్ కపూర్ అదరగొట్టారు. రాముడిగా రణబీర్ సరిగా సూట్ అయ్యాడు. అలాగే సాయి పల్లవి సీతగా కనిపించింది. ముఖ్యంగా ఈ గ్లింప్స్ లో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా అనిపించాయి. విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

హాలీవుడ్ సంస్థ డీఎన్‌ఈజీ వీయఫ్‌ఎక్స్ ఈ సినిమాకు గ్రాఫిక్స్ డిజైన్ చేశారు. అవర్‌ ట్రూత్‌.. అవర్‌ హిస్టరీ అంటూ పరిచయం చేస్తూ గ్లింప్స్ ను వుదూడల చేశారు. ఈ ఏడాది దీపావళికి విడుదలకానుంది రామాయణ 1. ఈ సినిమాను రెండు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ వీడియో గ్లింప్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మెట్ల కింద టాయిలెట్ కడుతున్నారా? ముందు ఈ వాస్తు రూల్స్ తెలుసుకో..
మెట్ల కింద టాయిలెట్ కడుతున్నారా? ముందు ఈ వాస్తు రూల్స్ తెలుసుకో..
వెండి ఆభరణాలు నల్లబడితే అపశకునమా..? దీని వెనుకున్న సైన్స్..
వెండి ఆభరణాలు నల్లబడితే అపశకునమా..? దీని వెనుకున్న సైన్స్..
సహాయం చేసినవారిని కాలం మర్చిపోదు.. మాయా చాప నీతి కథ
సహాయం చేసినవారిని కాలం మర్చిపోదు.. మాయా చాప నీతి కథ
ఇలాంటోళ్లతో మా గడ్డపై అడుగుపెడితే.. ఇంగ్లాండ్ మాజీల ట్రోల్స్..
ఇలాంటోళ్లతో మా గడ్డపై అడుగుపెడితే.. ఇంగ్లాండ్ మాజీల ట్రోల్స్..
ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. కేంద్ర ప్రభుత్వం మరో అప్డేట్
ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. కేంద్ర ప్రభుత్వం మరో అప్డేట్
షార్ట్ వీడియో.. బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే..
షార్ట్ వీడియో.. బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే..
పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..
పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే