Ram Charan: రామ్ చరణ్ పెట్టుకున్న కళ్లద్దాల ధర ఎంతో తెలిస్తే.. వామ్మో అంటారు

రామ్ చరణ్, తన భార్య ఉపాసనతో కలిసి దుబాయ్ వెకేషన్‌కు వెళ్లాడు. బర్త్ డే రోజు తన మిత్రులకు, ఇండస్ట్రీ జనాలను మాంచి పార్టీ ఇచ్చిన చెర్రీ.. ఇప్పుడు దుబాయ్‌‌లోని పలు ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నాడు.

Ram Charan: రామ్ చరణ్ పెట్టుకున్న కళ్లద్దాల ధర ఎంతో తెలిస్తే.. వామ్మో అంటారు
Ram Charan
Follow us

|

Updated on: Apr 01, 2023 | 4:14 PM

రామ్ చరణ్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ మాత్రమే కాదు. గ్లోబల్ స్టార్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో చెర్రీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇంటర్నేషనల్ లెవల్‌లో మెగా వారసుడు దుమ్ములేపుతున్నాడు. ఇకపోతే చరణ్ ఓ ఫ్యాషన్ ఐకాన్ కూడా.  ఆఫ్ స్క్రీన్ కూడా తన ఫ్యాషనబుల్ అప్పియరెన్స్‌తో వావ్ అనిపిస్తాడు. కాగా ఇటీవల హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భార్య ఉపాసన, పెట్ డాగ్  రైమ్‌తో చాలా క్లాసీ లుక్‌లో కనిపించాడు చరణ్. ఇక్కడ రామ్ చరణ్ పెట్టుకున్న డియోర్ కళ్ళజోడుపై చాలామంది ఫోకస్ పడింది.

View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani)

మీరు ఇప్పుడు దాని ధర ఎంతో తెలసుకోవాలని ఆరాటపడతారని మాకు తెల్సు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో లగ్జరీ కళ్లజోడుగా బాగా ఫేమస్ అయిన ఈ డియోర్ స్పెట్స్ ధర.. అక్షరాలా నలభై నాలుగు వేలు. డియోర్ అనేది ఒక ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్. సెలబ్రిటీలు ఎక్కువగా డియోర్ కళ్లద్దాలు ధరించి కనిపిస్తారు. రామ్ చరణ్  తాజా ఎయిర్‌పోర్ట్ లుక్ చూసి అతని లేడీ ఫ్యాన్స్ వావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రజంట్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ అనే మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాతి సినిమా జెర్సీ మూవీ తీసిన గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం