KGF 2 Trailer: కేజీఎఫ్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్‏కు పూనకాలే..

కన్నడ సూపర్ స్టార్ యష్ (Yash).. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో వచ్చిన కేజీఎఫ్ సినిమా ఎంతటి సెన్సెషన్ క్రియేట్ చేసిందో

KGF 2 Trailer: కేజీఎఫ్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్‏కు పూనకాలే..
Kgf 2
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Apr 12, 2022 | 1:33 PM

కన్నడ సూపర్ స్టార్ యష్ (Yash).. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో వచ్చిన కేజీఎఫ్ సినిమా ఎంతటి సెన్సెషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్… హీరో యష్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్నారు. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఈ సినిమా విడుదల సమయంలోనే సిక్వెల్ కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో కేజీఎఫ్ 2 (KGF 2) మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ విషయంలో ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసారు. కేజీఎఫ్ 2 నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్‎కు రెస్పాన్స్ ఏ రేంజ్‏లో వచ్చిందే తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బిగ్ స్క్రీన్ పై ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నా.. పలుమార్లు కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.

తాజాగా మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేజీఎఫ్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులకు గూస్‏బంప్స్ తెప్పించేలా విజువల్స్ ఉన్నాయి. మరోసారి యష్ నటనతో అదరగొట్టాడు.. రక్తంతో రాసిన కథ ఇది.. సిరాతో ముందుకు తీసుకెళ్లలేము అంటూ ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకోంటున్నాయి.

Also Read: Samantha: పాన్ ఇండియానా బొక్కా.. వైరలవుతున్న సమంత ట్వీట్..

RRR Movie: ఫ్యాన్స్‏కు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మేకర్స్.. అలా చేయెద్దంటూ విన్నపం..

RRR-NTR: తారక్ నటనకు ప్రేక్షకులు భావోద్వేగం.. చరణ్.. ఎన్టీఆర్ కొట్టుకోవడం చూసి కన్నీళ్లు పెట్టుకున్న మహిళ..

Mayabazar: వెండితెర అద్భుత దృశ్యకావ్యం.. తెలుగు సినిమా కీర్తికి మకుటం.. ఆరున్నర దశాబ్దాల మాయాబజార్‌

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే