Lokesh Kanagaraj: కమల్ దర్శకుడి కోసం ఆ ఇద్దరు హీరోల ఎదురుచూపు.. సినిమా పడితే ఫ్యాన్స్‌కు పూనకాలే

తమిళనాట వినిపిస్తోన్న స్టార్ దర్శకుల పేరులో లోకేష్ కనగ రాజ్ పేరు ఒకటి. ఈ యంగ్ డైరెక్టర్ వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ భారీ హిట్స్ అందుకుంటున్నాడు.

Lokesh Kanagaraj: కమల్ దర్శకుడి కోసం ఆ ఇద్దరు హీరోల ఎదురుచూపు.. సినిమా పడితే ఫ్యాన్స్‌కు పూనకాలే
Lokesh Kanagaraj
Follow us
Rajeev Rayala

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 02, 2022 | 7:03 AM

తమిళనాట వినిపిస్తోన్న స్టార్ దర్శకుల పేరులో లోకేష్ కనగ రాజ్9Lokesh Kanagaraj)పేరు ఒకటి. ఈ యంగ్ డైరెక్టర్ వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ భారీ హిట్స్ అందుకుంటున్నాడు. ఇప్పటికే విజయ్, రజినీకాంత్ ఎం కమల్ హాసన్ లాంటి దర్శకులతో సినిమాలు చేసి మంచి హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన కమల్ విక్రమ్ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు , తమిళ్ భాషల్లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే హీరో సూర్య క్యామియోలో కనిపించి మెప్పించారు. ఇక ఇప్పుడు అందరు హీరోలు లోకేష్ వైపే చూస్తున్నారు.

అటు లోకేష్ డైరెక్షన్‌లో చేయాలనీ టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో లోకేష్ సినిమా చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ ఆయిన వెంటనే లోకేష్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని టాక్. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా లోకేష్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం తారక్ కొరటాలతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే లోకేష్ ఖైదీ 2 సినిమాను అలాగే విక్రమ్ 2 సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్, తారక్‌లో ఒకరితో లోకేష్ సినిమా ఉండే ఛాన్స్ ఉందన్న వార్త మాత్రం గట్టిగా వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే