SSMB 29: జక్కన్న మాస్టర్ ప్లాన్.. ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ జంతువులతో మహేష్ బాబు సినిమా…

ప్రస్తుతం ఈ సినిమాని SSMB 29 అని పిలుస్తున్నారు. అయితే మేకర్స్ ఈ సినిమాని అనౌన్స్ చేయగానే టైటిల్ కూడా రివీల్ చేయనున్నారు.

SSMB 29: జక్కన్న మాస్టర్ ప్లాన్.. ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ జంతువులతో మహేష్ బాబు సినిమా...
Ssmb 29
Follow us

|

Updated on: Oct 30, 2024 | 1:40 PM

మహేష్ బాబు  ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా.? ఎప్పుడు టైటిల్, లుక్ ఇలా అప్డేట్స్ ఇస్తారా అని అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ సినిమా షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాని SSMB 29 అని పిలుస్తున్నారు. అయితే మేకర్స్ ఈ సినిమాని అనౌన్స్ చేయగానే టైటిల్ కూడా రివీల్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి నిర్మాతలు చాలా నెలల క్రితమే వెల్లడించారు. ఇప్పుడు షూటింగ్‌కి రోజులు దగ్గర పడ్డాయి. జనవరి నుంచి షూటింగ్ బ్రేక్ లేకుండా సాగుతుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి :Sneha: నా ఫేవరెట్ హీరో అతనే.. ఓపెన్‌గా చెప్పిన స్నేహ.. ఆనందంలో ఫ్యాన్స్

మంగళవారం, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు SS రాజమౌళి. రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా అదే ప్రదేశం నుంచి  కొన్ని చిత్రాలు, వీడియోలను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు ప్రాజెక్ట్ కోసం లొకేషన్ వేటలో ఉన్నారని కార్తికేయ హింట్ ఇచ్చాడు. రాజమౌళి కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌ను రాజమౌళి సందర్శించారు. ఆ ఫ్రేమ్‌లో చాలా జీబ్రాలు కూడా కనిపిస్తాయి. రాజమౌళి ఈ సినిమా గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ఇందులో ఎక్కువ జంతువులు కనిపిస్తాయని చెప్పారు.

ఇది కూడా చదవండి:Tollywood: ఏంటీ..! ఈ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరితో నటించందంటే

అందుకు తగ్గట్టుగానే షూటింగ్ లొకేషన్స్ కు వెతికే పనిలో పడ్డారు రాజమౌళి. బాహుబలి, బాహుబలి 2, RRR వంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ అందించిన రాజమౌళి.. మహేష్ బాబు సినిమాను ప్రపంచ స్థాయిలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో ఎక్కువ భాగం చిత్రీకరించనున్నారు. అయితే ఇందులోని కొన్ని ముఖ్యమైన భాగాలను విదేశాల్లో కూడా చిత్రీకరించనున్నారని. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందని టాక్ వినిపిస్తుంది.

ఇది కూడా చదవండి : వాయమ్మో.. ! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. ఎందుకు ఇలా

View this post on Instagram

A post shared by SS Rajamouli (@ssrajamouli)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..