Telangana: బీఆర్‌ఎస్ నేత ఇంట్లో చోరీ..దర్యాప్తు చేస్తున్న పోలీసులు

బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కూమార్ ఇంట్లో చోరీ జరిగింది. విలువైన డ్యాకుమెంట్లు దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Telangana: బీఆర్‌ఎస్ నేత ఇంట్లో చోరీ..దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Thieves Stole Valuable Documents
Follow us

|

Updated on: Oct 31, 2024 | 12:56 PM

కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కోసిని వైష్ణవి డెవలప్మెంట్ నివాసంలో సిర్పూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంఛార్జీ ఆర్ ఎస్ ప్రవీణ్ కూమార్ ఇంట్లో చోరి జరిగింది. విలువైన డ్యాకుమెంట్లు దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఘటన‌ స్దలానికి చేరుకొన్న‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గూర్చి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొదట బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్‌ఎస్పీ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటి చేసి ఓడిపోయారు.

వీడియో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం

మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.

మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..

తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!

నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు

బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.

హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల

AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..

దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..

దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..