Dandari-Gussadi festival: ఆదివాసీ గూడాల్లో దండారి సంబరాలు.. వెరైటీగా నృత్యాలు..

ఆదివాసీ గూడాల్లో అంగరంగ వైభవంగా సాగిన దండారి పండుగ ముగింపు‌ దశకు చేరుకుంది. పక్షం రోజుల పాటు ఆదివాసీ గూడాల్లో ఉవ్వెత్తున సాగిన గుస్సాడి‌ సంబరం దీపావళి అనంతరం కొలబోడితో ముగియనుంది.

Dandari-Gussadi festival: ఆదివాసీ గూడాల్లో దండారి సంబరాలు.. వెరైటీగా నృత్యాలు..
Dandari Gussadi Festival
Follow us

|

Updated on: Oct 31, 2024 | 1:45 PM

పదిహేను రోజుల పాటు డప్పుల దరువులు, గజ్జెల మోతలు , గుస్సాడీ నృత్యాలతో‌ దండారి పండుగను ఆదివాసీలు జరుపుకున్నారు. గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్‌ పేన్‌’ పేరిట చేసే ప్రత్యేక పండుగతో ప్రారంభమైన‌ దండారి పండుగ.. దీపాల వెలుగుల్లో అమవాస్య రాత్రిలో కొలబొడి పండుగతో ముగియనుంది. ఎటు చూసిన పండుగ వాతవరణంతో ఆదివాసీ గూడాలు గుస్సాడీ నృత్యాలతో‌ స్వాగతం పలుకుతున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా తుడుం మోతలు, డప్పుల చప్పుల్లు , గుస్సాడీ నృత్యాల ఆటపాటలే కనువిందు చేస్తున్నాయి. తరతరాల సంప్రదాయాన్ని తూచ తప్పకుండా పాటించే సంస్కృతి సంప్రదాయాల ఆదివాసీలు పాటిస్తున్నారు. ఓ వైపు కోలాటాలు, మరోవైపు గోండిపాటల నృత్యాలు, హాస్యనాటికల ప్రదర్శనలు అబ్బురపరుస్తున్నాయి. ఆశ్వీయుజ పౌర్ణమి అనంతరం ప్రారంభమైన ఈ వేడుకలు పక్షం రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగి దీపావళి‌ కాంతుల్లో‌ చివరి దశకు చేరుకుంటాయి.

వీడియో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..