Raashi Khanna: అమ్మబాబోయ్ రాశి రెచ్చిపోయిందిగా..! ఓ రేంజ్‌లో అందాలు వడ్డించిన వయ్యారి

చూడటానికి బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ భామ ఫస్ట్ సినిమాతోనే కుర్రకారును తన వైపు తిప్పుకుంది. అందం అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోయింది ఈ భామ.

Raashi Khanna: అమ్మబాబోయ్ రాశి రెచ్చిపోయిందిగా..! ఓ రేంజ్‌లో అందాలు వడ్డించిన వయ్యారి
Rashi Khanna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 20, 2023 | 9:07 AM

అవసరాల శ్రీనివాస్, నాగ శౌర్య కాంబినేషన్‌లో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది వయ్యారి భామ రాశి ఖన్నా. చూడటానికి బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ భామ ఫస్ట్ సినిమాతోనే కుర్రకారును తన వైపు తిప్పుకుంది. అందం అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోయింది ఈ భామ. దాదాపు కుర్ర హీరోలందరితో కలిసి నటించింది ఈ వయ్యారి. రాశి చేసిన సినిమాల్లో స్టార్ హీరో సినిమాలు తక్కువే. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తో తప్ప మరో స్టార్ హీరో సినిమాలో నటించలేదు. జై లవకుశ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న రాశికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

ఇక ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం బాగానే ఉన్నాయి. హిట్స్ లేకున్నా వరుస ఛాన్స్ లు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో మాత్రం సెగలు పుట్టిస్తుంది రాశిఖన్నా. గ్లామర్ డోస్ పెంచేసి ఫోటోలను షేర్ చేస్తోంది రాశీ ఖన్నా. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు మతిపోగొడుతోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రస్ లో బీభత్సం సృష్టించింది. ఎద అందాలు ఆరబోస్తూ రచ్చ లేపింది రాశిఖన్నా.  ఈ అమ్మడు ఇచ్చిన ఫోజులకు కుర్రకారు ఫ్యూజులు అవుట్ అవుతున్నాయి. ఎల్లోరా శిల్పంలా మెరిసింది రాశి. ఈ ఫోటోలకు నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అమ్మబాబోయ్ రాశి రెచ్చిపోయిందిగా అంటున్నారు కుర్రకారు.