Adipurush: ఆదిపురుష్ సినిమా చేయడానికి ప్రభాస్ ఒప్పుకోలేదు.. షాకింగ్ విషయం చెప్పిన ఓం రౌత్

ఓ వైపు ఈ సినిమా పై వివాదాలు రేగుతున్న విడుదలైన అన్ని ఏరియాలనుంచి మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అలాగే దేశవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు.

Adipurush: ఆదిపురుష్ సినిమా చేయడానికి ప్రభాస్ ఒప్పుకోలేదు.. షాకింగ్ విషయం చెప్పిన ఓం రౌత్
ఈక్రమంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆదిపురుష్‌ యూనిట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం (జూన్‌ 26) నుంచి మూవీ టికెట్ రేట్లను తగ్గించినట్లు తెలిపింది.
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 20, 2023 | 8:29 AM

రీసెంట్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమా ఆదిపురుష్. మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఓ వైపు ఈ సినిమా పై వివాదాలు రేగుతున్న విడుదలైన అన్ని ఏరియాలనుంచి మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అలాగే దేశవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీతగా కృతిసనన్ ఆకట్టుకుంది. అయితే రామాయణాన్ని అత్యాధునిక టెక్నాలజీతో గ్రాఫిక్స్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు ఓం రౌత్. అయితే ఈ సినిమా రామాయణాన్ని తప్పుగా చూపించారని ఆరోపిస్తున్నాయి కొన్ని హిందూ సంఘాలు.

ఇదిలా ఉంటే రామయాన్ని ఇంచపరచలేదు అంటూ మూవీ రైటర్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ సినిమా పై వివాదాలు మాత్రం ఆగడం లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ ను తీసుకోవడం పై ఆసక్తికర కామెంట్స్ చేశారు దర్శకుడు ఓం రౌత్. రామాయణాన్ని మూడుగంటల్లో చెప్పడం సాధ్యం కాదని అందుకే కేవలం యుద్దకాండను మాత్రమే తెరకెక్కించాం అని అన్నారు.

అలాగే ఈ సినిమాలో ప్రభాస్ ను తీసుకోవడం పై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాముడు పరాక్రమవంతుడు.. ఎంతో శక్తిశాలి. అలాగే ఆయన హావభావాలను కళ్ళతోనే పలికించాలి. అలా నటించడానికి ప్రభాస్ అయితే కరెక్ట్ గా సరిపోతాడని అనిపించింది. దానికే ఆయనను హీరోగా ఎంపిక చేశాం. అయితే ఈ కథ చెప్పి ప్రభాస్ ను ఒప్పించడానికి చాలా కష్టపడ్డాం ఆయన మొదట్లో ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆయన ఒప్పుకున్నారు అని తెలిపాడు ఓం రౌత్.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే