AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నిశ్శబ్దం’ ప్రివ్యూ చూసిన పూరి..ఏం చెప్పాడు..!

తాజాగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్‌ కోసం ప్రత్యేకంగా ఓ షో కూడా వేశారని సమాచారం.హేమంత్‌కు పూరి మంచి ఫ్రెండ్. పూరీ ఎప్పటి నుంచో 'నిశ్శబ్దం' చూడాలని అడుగుతున్నార‌ట‌.

'నిశ్శబ్దం' ప్రివ్యూ చూసిన పూరి..ఏం చెప్పాడు..!
Ram Naramaneni
|

Updated on: Jun 03, 2020 | 8:35 AM

Share

కరోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా లాక్‌డౌన్ విధించ‌డం వల్ల రెండు నెలలుగా సినిమా, సీరియ‌ల్ షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. సినీ ప్ర‌ముఖులు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో భేటీల అనంత‌రం… ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ పునః ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ప్రారంభం కాగా.. ఈనెలలోనే షూటింగుల‌కు అనుమతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

థియేటర్లు తెరచుకుంటే తమ కొత్త చిత్రాలతో సందడి చేసేందుకు పలువురు మేక‌ర్స్ రెడీగా ఉన్నారు. అలా విడుద‌ల‌కు సిద్దంగా ఉన్న‌ సినిమాల జాబితాలో అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా ఉంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ.. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసుకుంది. తాజాగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్‌ కోసం ప్రత్యేకంగా ఓ షో కూడా వేశారని సమాచారం.హేమంత్‌కు పూరి మంచి ఫ్రెండ్. పూరీ ఎప్పటి నుంచో ‘నిశ్శబ్దం’ చూడాలని అడుగుతున్నార‌ట‌. అందుకే ఆయన కోసం హేమంత్ స్పెష‌ల్ ప్రివ్యూ వేసి.. పూరి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్స్ తెరవడంపై ప్రభుత్వాల నుంచి స్పష్టత రాగానే ఈ చిత్ర రిలీజ్ తేదీని ప్రకటించాలని మూవీ యూనిట్ ఎదురు చూస్తోంది.

Follow Us
మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు..
మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు..
బార్బీ ‘డ్రీమ్ టీమ్’లో స్మృతి మంధానా.. తొలి క్రికెటర్‌గా
బార్బీ ‘డ్రీమ్ టీమ్’లో స్మృతి మంధానా.. తొలి క్రికెటర్‌గా
హీరో శ్రీకాంత్ కజిన్ టాలీవుడ్‌లో తోప్ నటి..
హీరో శ్రీకాంత్ కజిన్ టాలీవుడ్‌లో తోప్ నటి..
ఈ మొక్కను పెంచుతున్నారా?.. మీరు వీధిలో పడటం ఖాయం..
ఈ మొక్కను పెంచుతున్నారా?.. మీరు వీధిలో పడటం ఖాయం..
ఫూల్ మఖానా వర్సెస్ వేయించిన శనగలు.. ఈ రెండింటిలో ఎక్కువ ఆరోగ్యం?
ఫూల్ మఖానా వర్సెస్ వేయించిన శనగలు.. ఈ రెండింటిలో ఎక్కువ ఆరోగ్యం?
రామ మందిర నిర్మాణంతో మారిన అయోధ్య ఆర్థిక ముఖచిత్రం
రామ మందిర నిర్మాణంతో మారిన అయోధ్య ఆర్థిక ముఖచిత్రం
భట్టి తనయుడి వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా బంధువుల పాదయాత్ర
భట్టి తనయుడి వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా బంధువుల పాదయాత్ర
పెట్టుబడి అవసరం లేదు.. రోజుకు రెండు గంటలు ఈ పని చేస్తే చాలు.
పెట్టుబడి అవసరం లేదు.. రోజుకు రెండు గంటలు ఈ పని చేస్తే చాలు.
మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పుత్తడి బొమ్మ రాశి..
మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పుత్తడి బొమ్మ రాశి..
నడుము నాజూగ్గా సన్నగా అవ్వాలంటే రోజూ తేనెను ఇలా తినండి..!
నడుము నాజూగ్గా సన్నగా అవ్వాలంటే రోజూ తేనెను ఇలా తినండి..!