Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: ‘మహానటి సినిమాలో ఎన్టీఆర్‏ను అందుకే తీసుకోలేదు’.. అసలు విషయం చెప్పిన నిర్మాత అశ్వనీదత్..

మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, అక్కినేని నాగచైతన్య, సమంత, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్ కీలకపాత్రలలో నటించారు. అయితే అక్కినేని నాగేశ్వర్

Jr.NTR: 'మహానటి సినిమాలో ఎన్టీఆర్‏ను అందుకే తీసుకోలేదు'.. అసలు విషయం చెప్పిన నిర్మాత అశ్వనీదత్..
Mahanati Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 18, 2022 | 9:28 AM

డైరెక్టర్ నాగ్అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధానపాత్రలో నటించిన చిత్రం మహానటి (Mahanati). దివంగత నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచింది. నాగ్ అశ్విన్ స్క్రీన్ ప్లై.. కీర్తి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా అలనాటి సావిత్రిని మరిపించింది కీర్తి సురేష్. ఈ సినిమాలోని ఆమె నటనకు నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది. అయితే ఇందులో కీర్తి మాత్రమే కాకుండా మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, అక్కినేని నాగచైతన్య, సమంత, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్ కీలకపాత్రలలో నటించారు. అయితే అక్కినేని నాగేశ్వర్ పాత్రలో చైతూ నటించగా.. ఎన్టీఆర్ పాత్రలో వేరే వ్యక్తి నటించాల్సి వచ్చింది. ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్రను తారక్ చేయాల్సిందని.. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదని అన్నారు ప్రొడ్యూసర్ అశ్వనీదత్.

అశ్వనీదత్ మాట్లాడుతూ.. “మహానటి సినిమాలో ఎన్టీఆర్ పాత్రను జూనియర్ ఎన్టీఆర్‏తో చేయిద్దామని అనుకున్నాం. కానీ అప్పటికే బాలకృష్ణగారు ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటించారు. దీంతో మా సినిమాలో ఎవరిని పెట్టి తీసినా తప్పుగా భావిస్తారేమోననిపించింది. ఒకవేళ ఎన్టీఆర్ ను పెట్టి తీసినా బాగుండదేమోనని అనుకున్నాం. ఇదే విషయాన్ని నాగ్అశ్విన్‏తో చెప్పగా.. అసలు ఎన్టీఆర్ పాత్ర లేకుండానే సినిమా చేస్తాను అన్నారు. అలా ఒకే షాట్ పెట్టాం. ఆ పామును పట్టుకునే సీన్ కూడా రామారావుగారి కెరీర్‍ ప్రారంభంలోనే నిజంగానే జరిగిందట. ఇక ఆయన పాత్రకు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. సావిత్రి గారు, నాగేశ్వరరావు గారి కాంబోలో సినిమాలు రావడంతో చైతూ కాంబినేషన్ పై ఎక్కువ సీన్స్ తీశాం” అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిల్వపత్రంతోనే సంతానం, ఆయుష్సును ఇచ్చే శివయ్య ఆలయం.. ఎక్కడంటే
బిల్వపత్రంతోనే సంతానం, ఆయుష్సును ఇచ్చే శివయ్య ఆలయం.. ఎక్కడంటే
మరోసారి డ్రెండింగ్‌లోకి మల్లన్న...జపనీస్‌ లుక్‌లో ఫోటోలకు ఫోజులు
మరోసారి డ్రెండింగ్‌లోకి మల్లన్న...జపనీస్‌ లుక్‌లో ఫోటోలకు ఫోజులు
హనుమంతుడికి ఇష్టమైన స్పెషల్ స్వీట్ రెసిపీ మీకోసం..!
హనుమంతుడికి ఇష్టమైన స్పెషల్ స్వీట్ రెసిపీ మీకోసం..!
ఈ పాము ఏంది ఇలా వింతగా ప్రవర్తిస్తుంది.. ?
ఈ పాము ఏంది ఇలా వింతగా ప్రవర్తిస్తుంది.. ?
పదో తరగతి అర్హతలో.. రైల్వేలో 9,970 ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా..
పదో తరగతి అర్హతలో.. రైల్వేలో 9,970 ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా..
హనుమాన్ జయంతిరోజున రాశిప్రకారం ఈ పరిహారాలు చేయండి అదృష్టంమీసొంతం
హనుమాన్ జయంతిరోజున రాశిప్రకారం ఈ పరిహారాలు చేయండి అదృష్టంమీసొంతం
అత్త, అల్లుడు దొరికారోచ్.. ఇద్దరు గుట్టుగా ఎక్కడ దాక్కున్నారంటే..
అత్త, అల్లుడు దొరికారోచ్.. ఇద్దరు గుట్టుగా ఎక్కడ దాక్కున్నారంటే..
ఢిల్లీ నుంచి విమానాల రాకపోకలు ఆలస్యం.. ఎందుకంటే?
ఢిల్లీ నుంచి విమానాల రాకపోకలు ఆలస్యం.. ఎందుకంటే?
ఈ సొగసరి చెంత అందం ఊడిగం చేస్తోంది.. డేజ్లింగ్ అదితి..
ఈ సొగసరి చెంత అందం ఊడిగం చేస్తోంది.. డేజ్లింగ్ అదితి..
ఆ హీరోతో రోమాన్స్ చేయాలని ఉంది.. అర్జున్ రెడ్డి హీరోయిన్.
ఆ హీరోతో రోమాన్స్ చేయాలని ఉంది.. అర్జున్ రెడ్డి హీరోయిన్.
సాధారణ తనిఖీలు. తత్తరపాటుగా కనిపించిన ఓ వ్యక్తి..
సాధారణ తనిఖీలు. తత్తరపాటుగా కనిపించిన ఓ వ్యక్తి..
నిను వీడని నీడను నేను.. కాంట్రవర్సీయే కలెక్షన్ సీక్రెట్టా ..?
నిను వీడని నీడను నేను.. కాంట్రవర్సీయే కలెక్షన్ సీక్రెట్టా ..?
భార్య వేధింపుల కన్నా మరణమే మేలనుకున్నాడు..అందుకే ఇలా..వీడియో
భార్య వేధింపుల కన్నా మరణమే మేలనుకున్నాడు..అందుకే ఇలా..వీడియో
వేసిన సీల్‌ వేసినట్లే.. కల్తీ చేయడం చూసిషాకైన పోలీసులు వీడియో
వేసిన సీల్‌ వేసినట్లే.. కల్తీ చేయడం చూసిషాకైన పోలీసులు వీడియో
పాపం.. ఈ పెళ్లికొడుకు కష్టం ఎవరికీ రాకూడదు వీడియో
పాపం.. ఈ పెళ్లికొడుకు కష్టం ఎవరికీ రాకూడదు వీడియో
కన్నవారిని, కోట్ల ఆస్తిని కాదనుకుని ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో వ
కన్నవారిని, కోట్ల ఆస్తిని కాదనుకుని ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో వ
దిగొస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ. 56వేలు వీడియో
దిగొస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ. 56వేలు వీడియో
లోకల్​ Vs నాన్​ లోకల్ ఫైట్..కోతుల గుంపుల భీకర యుద్ధం వీడియో
లోకల్​ Vs నాన్​ లోకల్ ఫైట్..కోతుల గుంపుల భీకర యుద్ధం వీడియో
ఏఐతో మానవాళికి తప్పని ముప్పు.. గూగుల్‌ వార్నింగ్‌ వీడియో
ఏఐతో మానవాళికి తప్పని ముప్పు.. గూగుల్‌ వార్నింగ్‌ వీడియో
టఫ్ ఫైట్ లో బరిలోకి దిగిన సిద్దు.. జాక్ హిట్ కొట్టాడా ??
టఫ్ ఫైట్ లో బరిలోకి దిగిన సిద్దు.. జాక్ హిట్ కొట్టాడా ??