Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayam: జయం సినిమాలో గోపీచంద్ చేసిన విలన్ పాత్రను ముందుగా ఆ నటుడు మిస్ చేసుకున్నాడట..

ఈ సినిమాలో హీరోగా నితిన్, హీరోయిన్ గా సదా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో విలన్ గా గోపీచంద్ నటించారు. గోపీచంద్ యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించారు.

Jayam: జయం సినిమాలో గోపీచంద్ చేసిన విలన్ పాత్రను ముందుగా ఆ నటుడు మిస్ చేసుకున్నాడట..
Jayam
Follow us
Rajeev Rayala

|

Updated on: May 31, 2023 | 11:42 AM

తేజ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ జయం. 2002 లో వచ్చిన ఈ సినిమా భారీ విజయం అందుకుంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోగా నితిన్, హీరోయిన్ గా సదా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో విలన్ గా గోపీచంద్ నటించారు. గోపీచంద్ యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలోని పాటలు విపరీతమైన ప్రేక్షకాదరణ పొందాయి. తేజ ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు.. కథ స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు.

అయితే ఈ సినిమాలో విలన్ గా ముందుగా గోపీచంద్ ను అనుకోలేదట. గోపీచంద్ ప్లేస్ లో మరో నటుడిని అనుకున్నారట తేజ. ఆ నటుడు ఎవరంటే.. తన విలక్షణ నటనతో ప్రేక్షకాదరణ తెచ్చుకున్న ప్రకాష్ రాజ్. జయం సినిమాను ముందుగా ప్రకాష్ రాజ్ కు వివరించారట..

అయితే ఆయన అప్పటికే బిజీ ఆర్టిస్ట్ అవ్వడంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో.. ఆ అవకాశం గోపీచంద్ దక్కిందట. జయం సినిమా తర్వాత గోపీచంద్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ కు ఫ్యాన్స్ అసౌసియేషన్ కూడా ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమాలో హీరోగా నితిన్ కంటే ముందుగా.. అల్లు అర్జున్, అల్లరి నరేష్ ను అనుకున్నారట. కానీ వారికి కథలు నచ్చకపోవడంతో నితిన్ ను హీరోగా తీసుకున్నారట తేజ.

Prakash Raj

Prakash Raj

రైలులో ఇలా చేస్తే 1 సంవత్సరం జైలు శిక్ష.. ఈ నియమాలను తెలుసుకోండి
రైలులో ఇలా చేస్తే 1 సంవత్సరం జైలు శిక్ష.. ఈ నియమాలను తెలుసుకోండి
దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనకు 12 ఏళ్లు.. ఇవాళే తుది తీర్పు
దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనకు 12 ఏళ్లు.. ఇవాళే తుది తీర్పు
బింబిసారుడు దాచిన బంగారం ఎక్కడుందో తెలుసా..? ఆ ద్వారం తెరిస్తే
బింబిసారుడు దాచిన బంగారం ఎక్కడుందో తెలుసా..? ఆ ద్వారం తెరిస్తే
సంచలన నిర్ణయం.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
సంచలన నిర్ణయం.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
ఆందోళన వద్దు ఆదుకుంటాం.. ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు భరోసా
ఆందోళన వద్దు ఆదుకుంటాం.. ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు భరోసా
పెళ్లిలో చెప్పుల గొడవతో పెళ్లికొడుకును చితకొట్టారు..
పెళ్లిలో చెప్పుల గొడవతో పెళ్లికొడుకును చితకొట్టారు..
రెండేళ్ల నిషేధం తర్వాత నాసిర్ గ్రాండ్ రీ ఎంట్రీ!
రెండేళ్ల నిషేధం తర్వాత నాసిర్ గ్రాండ్ రీ ఎంట్రీ!
జితేష్-దయాల్ క్యాచ్ మిస్.. కోహ్లీ ప్రస్టేషన్ చూడాల్సిందే భయ్యో
జితేష్-దయాల్ క్యాచ్ మిస్.. కోహ్లీ ప్రస్టేషన్ చూడాల్సిందే భయ్యో
ట్రంప్‌ సుంకాలను రద్దు చేస్తున్నారా? వైట్‌ హౌస్‌ ప్రకటన ఏంటి?
ట్రంప్‌ సుంకాలను రద్దు చేస్తున్నారా? వైట్‌ హౌస్‌ ప్రకటన ఏంటి?
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సరికొత్త రికార్డు.. వాటన్నింటిని దాటి..
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సరికొత్త రికార్డు.. వాటన్నింటిని దాటి..