Prabhas : స్పీడ్ పెంచాలని చూస్తున్న పాన్ ఇండియా స్టార్.. బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్ తో..

కరోనా ఆల్మోస్ట్‌ కూల్ అయిపోయినట్టే.. థియేటర్లు ఓపెన్‌ అయిపోయినట్టే.. ఇక షూటింగ్‌లు మొదలైనట్టే..! మరి పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్‌ తన మూడు సినిమాల్లో ఏ సినిమాను ముందు..

Prabhas : స్పీడ్ పెంచాలని చూస్తున్న పాన్ ఇండియా స్టార్.. బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్ తో..
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 13, 2021 | 10:40 PM

Prabhas :

కరోనా ఆల్మోస్ట్‌ కూల్ అయిపోయినట్టే.. థియేటర్లు ఓపెన్‌ అయిపోయినట్టే.. ఇక షూటింగ్‌లు మొదలైనట్టే..! మరి పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్‌ తన మూడు సినిమాల్లో ఏ సినిమాను ముందు మొలెట్టనున్నారు? ఏ సినిమాను మన ముందుకు తీసుకురానున్నారు? ఇప్పుడు ఇదే.. ప్రభాస్ అభిమానులందరికున్న మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అయితే   “రాధేశ్యామ్ , ఆదిపురుష్, సలార్‌” చేతిలో మూడు పాన్‌ ఇండియా సినిమాలు. దాదాపు అన్నీ సెట్స్‌ మీద ఉన్నవే. కాని వీటన్నింటిలో ముందుగా రాధేశ్యామ్‌ షూట్‌ను ముందుగా మొదలెట్టనున్నారట ప్రభాస్‌.

రాధేశ్యామ్‌ సినిమా ఎప్పటి నుంచో సెట్స్‌ మీదుండడం.. షూట్‌ ఇప్పటికే 90శాతం పూర్తవడంతో ఈ సినిమానే మొదట థియేటర్లోలోకి తీసుకురావాలని డార్లింగ్ ఫిక్స్‌ అయ్యారు. అందులో భాగంగానే ఈ సినిమాను ఆగస్టు ఫస్ట్‌ వీక్‌లో స్టార్ట్‌ చేసి.. షూటింగ్‌ను పరిగెత్తించాలని చూస్తున్నారట. ఇక ఓ వైపు రాధేశ్యామ్ షూటింగ్‌ నడుస్తుండగానే మరో వైపు ప్యాచ్‌ వర్క్స్‌ అండ్‌ గ్రాఫిక్స్ వర్క్స్‌ చేపిస్తూ ఈ ఇయర్‌ ఎండింగ్ కల్లా సినిమాను రిలీజ్‌ చేయాలని చూస్తున్నారట ప్రభాస్‌. అందుకు తగ్గట్టే డైరెక్టర్‌ రాధాకృష్ణ ప్లాన్‌ కూడా చేస్తున్నారట. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారింది. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్‌ “సలార్‌” కోసం రంగంలోకి దిగుతారని సమాచారం. దాంతో పాటే “ఆదిపురుష్‌” ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు టాక్‌. నిజానికి ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ఉంటుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ, ఇప్పుడీ షెడ్యూల్‌ ముంబయిలోనే ప్లాన్‌ చేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ala Vaikunthapurramuloo: హిందీ రీమేక్ కు సిద్దమవుతున్న బన్నీ బ్లాక్ బస్టర్ ‘అల వైకుంఠపురంలో..

Tuck Jagadish: రిలీజ్ కు ముందే టక్ జగదీష్ సినిమా సూపర్ హిట్‌ అంతే.. ఇవే రీజన్స్‌..! ( వీడియో )

Pawan Kalyan: ప‌వ‌న్, హ‌రీష్ సినిమాకు అదిరిపోయే టైటిల్స్ సజిస్ట్ చేసిన ఫ్యాన్స్.. సూప‌ర్ అంతే

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?