AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie : సలార్ నుంచి సెకండ్ సాంగ్.. ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేస్తూ..

కేజీఎఫ్ 1,2 సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కేజీఎఫ్ సినిమాకు డబుల్ యాక్షన్ తో సలార్ ను తెరకెక్కించాడు ప్రశాంత్. దాంతో సలార్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో అలా ప్రజెంట్ చేయనున్నాడు ప్రశాంత్.

Salaar Movie : సలార్ నుంచి సెకండ్ సాంగ్.. ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేస్తూ..
Salaar
Rajeev Rayala
|

Updated on: Dec 21, 2023 | 5:51 PM

Share

సలార్ రిలీజ్ కు మరికొన్ని గంటలు మాత్రమే ఉంది.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ కు మించి సలార్ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 1,2 సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కేజీఎఫ్ సినిమాకు డబుల్ యాక్షన్ తో సలార్ ను తెరకెక్కించాడు ప్రశాంత్. దాంతో సలార్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో అలా ప్రజెంట్ చేయనున్నాడు ప్రశాంత్. ఇప్పటికే సలార్ నుంచి వచ్చిన పోస్టర్ దగ్గర నుంచి ట్రైలర్లు సినిమా పై భారీ బజ్ ను క్రియేట్ చేశాయి.

సలార్ సినిమా నుంచి రెండు ట్రైలర్లు విడుదలయ్యాయి. రెండు ట్రైలర్స్ సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. అలాగే ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ కు ఒక్కరోజు ముందు అంటే నేడు సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మొదటి సాంగ్ లో ఇద్దరు మిత్రల మధ్య స్నేహాన్ని చూపించేలా డిజైన్ చేసిన ప్రశాంత్. సెకండ్ సాంగ్ ను కేవలం ప్రభాస్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ డిజైన్ చేశారు. ఈ సాంగ్ లో ప్రభాస్ పాత్రను అతని తల్లి ఈశ్వరీరావు శ్రుతిహాసన్ కు వివరిస్తూ చిన్న పిల్లలతో పాట పాడిస్తూ కనిపించింది. ఈ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. డిసెంబర్

సలార్ సెకండ్ సాంగ్

సలార్ మూవీ ట్విట్టర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!