Prabhas: ‘టైటాన్ ఆఫ్ సినిమా.. కల నిజమైంది’.. కమల్ హాసన్‏తో వర్క్ చేయడంపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

ఇందులో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, హీరోయిన్ దిశాపటానీ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ మూవీలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ క్యూరియాసిటిని పెంచాయి. తాజాగా ఈ మూవీలో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్నారంటూ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Prabhas: 'టైటాన్ ఆఫ్ సినిమా.. కల నిజమైంది'.. కమల్ హాసన్‏తో వర్క్ చేయడంపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..
Prabhas, Kamal Haasan
Follow us

|

Updated on: Jun 25, 2023 | 2:51 PM

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ప్రాజెక్ట్ కె. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ తారాగణంతో రూపొందిస్తోన్న ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, హీరోయిన్ దిశాపటానీ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ మూవీలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ క్యూరియాసిటిని పెంచాయి. తాజాగా ఈ మూవీలో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్నారంటూ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ప్రాజెక్ట్ కె.. సినిమాలోకి ఆహ్వానిస్తూ.. స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. “గ్రేటస్ట్ యాక్టర్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కు వెల్ కమ్. ఇకపై తమ జర్నీ యూనివర్సల్ గా మారింది ” అంటూ వైజయంతి మూవీస్ వీడియోను పోస్ట్ చేసింది. ప్రపంచానికి తెలిసిన నటుడు ఈ ప్రాజెక్ట్ కోసం కావాలి.. అలాంటి వారు ఒకే ఒక్కరు ఉన్నారు. ఆయనే విశ్వ నాయకుడు కమల్ హాసన్ అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది చిత్రయూనిట్.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే కమల్ హసన్ తో వర్క్ చేయడంపై ప్రభాస్ ఎగ్జైటింగ్ పోస్ట్ చేశారు. “నా గుండెల్లో ఎప్పటికీ దాచుకునే ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఇది.. ప్రాజెక్ట్ కెలో కమల్ హాసన్ గారితో నటించే అవకాశం దొరకడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.. టైటాన్ ఆఫ్ సినిమా లాంటి నటుడితో నటించడం కల నిజం అవ్వడం లాంటిదే. ఈ కలయికతో చాలా నేర్చుకుంటాను.” అంటూ రాసుకొచ్చారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్
రతన్ టాటా కన్నుమూత.. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు.. లైవ్..
రతన్ టాటా కన్నుమూత.. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు.. లైవ్..
అకౌంట్లో జీరో బ్యాలెన్స్‌.. ఖాతాదారులు గగ్గోలు.! వీడియో..
అకౌంట్లో జీరో బ్యాలెన్స్‌.. ఖాతాదారులు గగ్గోలు.! వీడియో..
ఈ ఇరాన్‌ దీవిపై దాడి జరిగితే పెట్రో సంక్షోభమే.! వీడియో..
ఈ ఇరాన్‌ దీవిపై దాడి జరిగితే పెట్రో సంక్షోభమే.! వీడియో..
ఏరులై పారిన డిజీల్‌.. ఎగబడ్డ జనం.! తోడుకున్నోడికి తోడుకున్నంత..
ఏరులై పారిన డిజీల్‌.. ఎగబడ్డ జనం.! తోడుకున్నోడికి తోడుకున్నంత..
వామ్మో.. 1 బీహెచ్‌కే ఇంటి రెంట్‌ రూ.45 వేలా.! షాక్‌లో జనాలు.!
వామ్మో.. 1 బీహెచ్‌కే ఇంటి రెంట్‌ రూ.45 వేలా.! షాక్‌లో జనాలు.!
జస్ట్‌ 100 మీ.వెళితే ఒడ్డుకు చేరేవారు.. ఇంతలోనే బోటు బోల్తా.!
జస్ట్‌ 100 మీ.వెళితే ఒడ్డుకు చేరేవారు.. ఇంతలోనే బోటు బోల్తా.!
కారులో దూరిన పాము.. ఎక్కడ దాక్కుందో చూడండి..షాకింగ్ వీడియో
కారులో దూరిన పాము.. ఎక్కడ దాక్కుందో చూడండి..షాకింగ్ వీడియో