AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: భారీ ధరకు ఆదిపురుష్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు..? ఎక్కడంటే..?

ఓ పక్క పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే సైన్ చేస్తూ.. మరో పక్క ఆ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లతో.. అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు. తెలుగు గడ్డపై ఏకంగా నెంబర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ హీరోగా అవతరించేశారు మన ప్రభాస్‌. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు డార్లింగ్.

Adipurush: భారీ ధరకు ఆదిపురుష్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు..? ఎక్కడంటే..?
Adipurush
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2023 | 1:57 PM

Share

రీజనల్‌ టూ.. పాన్ ఇండియన్ రేంజ్ కు ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఏ హీరోకు సాధ్యం కాని రేంజ్లో.. పరిగెడుతున్నారు. ఓ పక్క పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే సైన్ చేస్తూ.. మరో పక్క ఆ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లతో.. అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు. తెలుగు గడ్డపై ఏకంగా నెంబర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ హీరోగా అవతరించేశారు మన ప్రభాస్‌. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు డార్లింగ్. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఆదిపురుష్ సినిమా పై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకే రేంజ్ లో ఉన్నాయి. రాముడిగా ప్రభాస్ ను చూసేందుకు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోంది. సెలబ్రెటీలు కూడా ఆదిపురుష్ మూవీ టికెట్స్ వేలల్లో కొంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్రయూనిట్ బిజీ బిజీగా ఉంది. జూన్ 16న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

ఆదిపురుష్ సినిమా ఓటీటీ రైట్స్ కోసం బడా సంస్థలు పోటీపడ్డాయని తెలుస్తోంది. అయితే అత్యంత ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఆదిపురుష్ డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసిందట. ఇక సినిమా విడుదలైన ఎనిమిది వారల తర్వాత ఓటీటీలో రిలీజ్ కానుంది ఆదిపురుష్. ఇందుకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి