K.Viswanath: పవన్ ఫస్ట్ సినిమా ఎంట్రీ కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమాతోనే.. ఏ సినిమానో తెలుసా..!

పవన్ కళ్యణ్ వెండి తెరపై అడుగు పెట్టింది.. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో కాదట.. ఈ సినిమా కంటే ముందు పవన్ గొంతు ఒక సినిమాలో వినిపించింది. ఈ విషయాన్నీ స్వయంగా పవన్ కళ్యాణ్ తన అన్న సైరా మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పారు.

K.Viswanath: పవన్ ఫస్ట్ సినిమా ఎంట్రీ కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమాతోనే.. ఏ సినిమానో తెలుసా..!
Pawan Kalyan K Viswanath
Follow us

|

Updated on: Feb 03, 2023 | 8:44 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా అనగానే వెంటనే ఎవరైనా ఠక్కున ఇవివి సత్యనారాయణ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి, అని చెప్పేస్తారు. నిజానికి పవన్ కళ్యణ్ వెండి తెరపై అడుగు పెట్టింది.. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో కాదట.. ఈ సినిమా కంటే ముందు పవన్ గొంతు ఒక సినిమాలో వినిపించింది. ఈ విషయాన్నీ స్వయంగా పవన్ కళ్యాణ్ తన అన్న సైరా మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కే . విశ్వనాథ్ చిత్రంలో అడుగు పెట్టారు. అదీ అన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన శుభలేఖ సినిమాతో అనుకోకుండా అడుగు పెట్టారట.

అప్పట్లో అంటే చిరంజీవి హైదరాబాద్ కు షిప్ట్ కాకముందు  మద్రాసు టీ నగర్ లోని పోరూరు సోమసుందరం స్ట్రీట్ లోనివాసం ఉండేవారు. చిరంజీవి ఇంటి ఎదురుగా నటి విజయనిర్మల ఇల్లు ఉండేది. ఆ సందులోనే వారి డబ్బింగ్ థియేటర్ ఉండేది. ఒక రోజు ఆ డబ్బింగ్ థియేటర్ లో చిరంజీవి కె. విశ్వనాథ్ కాంబోలో తొలి సినిమా శుభలేఖ డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.

ఆ సమయంలో పవన్ కళ్యాణ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత.. చిరంజీవి కి టీ ఇవ్వటానికి డబ్బింగ్ థియేటర్ కు వెళ్లారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వయసు పదహారేళ్ల ఉంటాయి. శుభలేఖ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సర్వర్ గా పని చేశారు. హోటల్ సీన్ లో వెనుక రకరకాల చిన్న చిన్న పాత్రలు మాట్లాడుతుంటాయి.

ఇవి కూడా చదవండి

డబ్బింగ్ థియేటర్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్ కు శుభలేఖ చిత్ర నిర్మాత వి.వి.శాస్త్రి ఈ డబ్బింగ్ చెప్పరా అంటూ ఒక చిన్న డైలాగ్ ఇచ్చారు. ” మంచినీళ్లు ఎక్కడ సార్” అనే ఓ చిన్న డైలాగ్ ఇచ్చారు. అప్పుడు పవన్ ఆ డైలాగ్ చెప్పారు.. ఇప్పటికి ఆసీన్లో పవన్ కళ్యాణ్ గొంతు సినిమాలో వినిపిస్తుంది. అదే సినీ రంగంలోకి పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఎంట్రీ.. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినీ రంగ ప్రవేశం.. కళాతపస్వి కె. విశ్వనాథ్ సినిమాతో జరిగిపోయిందని చెప్ప వచ్చు. కె. విశ్వనాథ్ మరణించడంతో ఆయనని పవన్ కళ్యాణ్ ఫాన్స్ గుర్తు చేసుకున్నారు. కన్నీటి నివాళులర్పిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!