Upasana Kamineni: ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన ఉపాసన..

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ వైఫ్‌ ఉపాసన మాత్రం.. కాస్త ఢిపరెంట్‌ థింక్ చేస్తున్నారు. అందర్లా తను తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేయకుండా త్రో బ్యాక్ పిక్స్‌ తో సోషల్ మీడియాలో తెగ బజ్ చేస్తున్నారు.

Upasana Kamineni: ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన ఉపాసన..
Upasana Kamineni
Follow us

|

Updated on: May 30, 2023 | 9:30 AM

రీసెంట్‌ డేస్లో సెలబ్రిటీలు.. తమ బేబీ బంప్‌ ఫోటోలను.. బేబీ బంప్ ఫోటో షూట్ ఫోటోలను తమ సోషల్ మీడియా హ్యండిల్స్లో పోస్ట్ చేస్తుంటే.. మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ వైఫ్‌ ఉపాసన మాత్రం.. కాస్త ఢిపరెంట్‌ థింక్ చేస్తున్నారు. అందర్లా తను తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేయకుండా త్రో బ్యాక్ పిక్స్‌ తో సోషల్ మీడియాలో తెగ బజ్ చేస్తున్నారు.

మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ భార్యగా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఉపాసన.. ఎప్పుడూ తన సోషల్ మీడియా హ్యాండిల్లో యాక్టివ్‌గా నే ఉంటారు. తన ఫోటోస్ అండ్ వీడియోస్‌ను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పంచుకుంటూనే ఉంటారు. అయితే తను ప్రెగ్నెంట్ అయింది రోజు నుంచి తన అప్డేట్స్‌తో నిన్న మొన్నటి వరకు తన బేబీ షవర్ ఫోటోలన వీడియోలను పంచుకున్న ఈమె.. తాజాగా తన త్రో బ్యాక్ పిక్స్‌ ను షేర్‌ చేశారు.

మనిష్‌ మల్హోత్రా డిజైన్ చేసిన శారీలో.. స్కోన్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్‌తో.. అందరిని తెగ ఆకట్టకుంటున్నారు. అంతేకాదు నా ఫోన్‌లో ఉన్న ఇంత మంచి ఫోటోలను ఇంతకు ముందు ఎందుకు పోస్ట్ చేయలేదా? అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడీ ఫోటోలతో నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??