AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరీ ఇలా ఉన్నావేంట్రా..! ఇంటి పనిమనిషిపై అత్యాచారం.. జైలు పాలైన నటుడు..

ఇండస్ట్రీలో స్టార్ డమ్ అంత ఈజిగా రాదు.. ఒక్కసారి స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఆ స్టార్ డమ్ ను నిలబెట్టుకోవడం కూడా చాలా కీలకం. కొంతమంది చేతులారా తమ కెరీర్ ను తామే నాశనం చేసుకుంటుంటారు. అలానే ఈ హీరో కూడా తన ఇంటి పనిమనిషి పై అత్యాచారం చేసి జైలుపాలయ్యాడు ఓ స్టార్ నటుడు.

మరీ ఇలా ఉన్నావేంట్రా..! ఇంటి పనిమనిషిపై అత్యాచారం.. జైలు పాలైన నటుడు..
Actor
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2025 | 11:05 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అవకాశాల కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు.వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని స్టార్ హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి స్టార్ డమ్ సొంతం చేసుకుంటే.. చాలా మంది ఆ స్టార్ డమ్ ను కంటిన్యూ చేస్తూ.. విభిన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం స్టార్ డమ్ తలకెక్కి.. పిచ్చి వేషాలు వేసి కెరీర్ ను నాశనం చేసుకున్నారు. కానీ ఈ హీరో మాత్రం చేయకూడని పని చేసి జైలుపాలు అయ్యాడు. ఓ అమాయకురాలు పై అఘాయిత్యం చేసి జైలు పాలయ్యాడు. తన ఇంట్లో పని చేసే పనిమనిషి పై అత్యాచారానికి పాల్పడి జైలు కెళ్ళాడు. ఇంతకూ అతను ఎవరంటే..

అతను ఓ పాపులర్ నటుడు.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. డబ్బూ పరపతి సొంతం చేసుకున్నాడు. ఆ పొగరుతోనే తన ఇంటి పనిమనిషి పై అఘాయిత్యం చేశాడు.. కట్ చేస్తే జైలుకెళ్ళాడు.. అతని పేరు షైనీ అహుజా. బాలీవుడ్ తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. షైనీ అహుజా 2003లో “హజారోన్ ఖ్వాహిషేన్ ఐసీ” చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో అతని నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటుడు అవార్డు లభించింది. ఆ తర్వాత అతను “గ్యాంగ్‌స్టర్” (2006), “వో లమ్హే” (2006), “లైఫ్ ఇన్ ఎ మెట్రో” (2007), “భూల్ భులయ్యా” (2007), మరియు “వెల్‌కమ్ బ్యాక్” (2015) వంటి విజయవంతమైన చిత్రాలలో నటించాడు. అతని సహజమైన నటన అతన్ని బాలీవుడ్‌లో ఒక ప్రముఖ నటుడిగా నిలబెట్టాయి.

2009లో, షైనీ అహుజా తన ఇంట్లో పని చేస్తున్న 19 ఏళ్ల యువతి పై అత్యాచారం చేశాడు. ఆతర్వాత ఆమెను చిత్రహింసలు పెట్టాడు..అదేవిధంగా బెదిరింపు ఆరోపణలతో అరెస్టు అయ్యాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విచారణ సమయంలో, బాధితురాలు తన ఆరోపణలను ఉపసంహరించుకున్నప్పటికీ, న్యాయమూర్తి ఆమె ఒత్తిడితో ఇలా చేసిందని భావించి, 2011లో షైనీకి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ కేసు అతని కెరీర్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దాదాపు బాలీవుడ్ నుంచి దూరం అయ్యాడు. చివరిసారిగా వెల్‌కమ్ బ్యాక్ సినిమాలో నటించాడు…

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు