OTT Movies: ఫన్ ఫ్రైడే.. ఒక్క రోజే ఓటీటీల్లోకి 26 చిత్రాలు.. వివరాలు ఇవిగో.!
ఈ మధ్యకాలంలో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. ఓటీటీల్లో సినిమాలైతే.. తక్కువ డబ్బులకే.. ఇంటిల్లపాది కలిపి కొత్త సినిమాను ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు.
ఈ మధ్యకాలంలో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. ఓటీటీల్లో సినిమాలైతే.. తక్కువ డబ్బులకే.. ఇంటిల్లపాది కలిపి కొత్త సినిమాను ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఇందుకు తగ్గట్టుగానే ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీ వారం సరికొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లను లెక్కలేనన్ని రిలీజ్ చేస్తుంటాయి. అలా ఈ వీకెండ్ ఏకంగా 26 కొత్త చిత్రాలు వస్తున్నాయి. వీటిల్లో ‘సత్తిగాని రెండెకరాలు’, ‘తోడేలు’, ‘బూ’, ‘పచ్చువుమ్ అత్భుద విలక్కుమ్’ చెప్పుకోదగినవి. మరి ఇంతకీ ఆ సినిమాలు/వెబ్ సిరీస్‌ల లిస్టు ఏంటో ఇప్పుడు చూసేద్దామా..
నెట్‌ఫ్లిక్స్:
- బ్లడ్ & గోల్డ్(ఇంగ్లీష్ సినిమా) – మే 26
- ది ఇయర్ ఐ స్టార్టెడ్ మాస్ట్రబేటింగ్(డానిష్ మూవీ) – మే 26
- టిన్ & టీనా(స్పానిష్ సినిమా) – మే 26
- ఫ్యూబర్(ఇంగ్లీష్ సిరీస్), ఆపరేషన్ మేఫైర్(హిందీ సినిమా), టర్న్ ఆఫ్ ది టైడ్(ఇంగ్లీష్ సిరీస్).. ఇవి ఇప్పటికీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో:
- భరత సర్కస్(మలయాళ సినిమా) – మే 26
- పచ్చువుమ్ అత్భుద విలక్కుమ్(తెలుగు డబ్బింగ్) – మే 26
- ది గ్రిఫాన్(ఇంగ్లీష్ సిరీస్) మే 26
- మార్లో(ఇంగ్లీష్ మూవీ) – ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
- సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3(హిందీ సిరీస్) – మే 26
ఆహా:
- సత్తిగాని రెండెకరాలు(తెలుగు సినిమా) – మే 26
జియో సినిమా:
- తోడేలు (తెలుగు డబ్బింగ్) – మే 26
- బూ(తెలుగు సినిమా) – మే 27
- చిత్రకూట్(హిందీ మూవీ) – మే 27
- క్రాక్ డౌన్ సీజన్ 2(హిందీ సిరీస్) – ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది.
జీ5:
- కిసీ కా భాయ్ కిసీ కా జాన్(హిందీ సినిమా) – మే 26
డిస్కవరీ ప్లస్:
- కేండ్రా సెల్స్ హాలీవుడ్ సీజన్ 2(ఇంగ్లీష్ సిరీస్) – మే 26
- ప్రిజనర్ ఆఫ్ ది ప్రొఫెట్(ఇంగ్లీష్ సిరీస్) – ఆల్రెడీ స్ట్రీమింగ్
హోయ్‍చోయ్:
- రాజనీతి(బెంగాలీ వెబ్ సిరీస్) – మే 26
బుక్ మై షో:
- రెన్ ఫీల్డ్ – ఇంగ్లీష్ మూవీ
- ద గ్రాండ్ సన్ – హంగేరియన్ సినిమా
- ఉతమి – మలయాళ మూవీ
ముబీ:
- అన్ క్లెంచింగ్ ద ఫిస్ట్స్(రష్యన్ మూవీ) – మే 26
షీమారో మీ:
- చల్ మన్ జీత్వా జాయే 2(గుజరాతీ మూవీ) – ఆల్రెడీ స్ట్రీమింగ్
అడ్డా టైమ్స్:
లవ్ స్టోరీ(బెంగాలీ మూవీ) – మే 26