Ritu Varma: ఇది కదా అందం అంటే..! ‘రీతూ వర్మ’ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మాటరావట్లేదే.. ఫొటోస్.
పెళ్లి చూపులు సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న రీతూ వర్మ.. ఈ అమ్మడు అటు, తెలుగు, తమిళం, మళయాలం చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది.. హోమ్లీగా కనిపించే ఈ అమ్మడు, విడుదలకు సిద్ధంగా ఉన్న టక్ జగదీష్ సినిమాలోకూడా హీరోయిన్ గా నటించింది.