AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కనిపెట్టండి చూద్దాం.! సినిమా పేరు ఏంటో తెలుసా.? 90 శాతం మంది పప్పులో కాలేశారు..

ఈ ఫొటోలో ఓ సినిమా పేరు ఉంది కనిపెట్టండి చూద్దాం. చాలా ఈజీ. ఆ సినిమా చాలా మంది ఫేవరెట్ సినిమా.. థియేటర్స్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఓటీటీల్లో మాత్రం తెగ చూశారు ఆ సినిమాని. ఇంతకూ ఆ మూవీ ఎదో కనిపెట్టరా.?

కనిపెట్టండి చూద్దాం.! సినిమా పేరు ఏంటో తెలుసా.? 90 శాతం మంది పప్పులో కాలేశారు..
Movie Name
Rajeev Rayala
|

Updated on: Jul 12, 2026 | 12:04 PM

Share

సోషల్ మీడియాలో సినిమా పజిల్స్ తెగ చక్కర్లు కొడుతుంటాయి. చాలా మంది సరదా కోసమో లేక స్ట్రాస్ రిలీఫ్ కోసమో సినిమా పజిల్స్ ను సాల్వ్ చేస్తుంటారు. ఒకప్పుడు ఆదివారం వచ్చిన బుక్ లో పజిల్స్ ఉండేవి కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకం ఎక్కువ కావడంతో ఫోన్ లోనే రకరకాల పజిల్స్ వచ్చేశాయి. ఇక హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు, వాళ్ల వ్యక్తిగత విషయాలు, అలాగే సినిమా విశేషాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ సినిమా పజిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పై ఫోటో చూశారా.? అది ఒక సినిమా పేరు ఆ సినిమా ఎదో చెప్పండి చూద్దాం.!

ఇది కూడా చదవండి : 23 ఏళ్లకే అన్ని చూసేసా.. ప్రేమ పేరుతో చాలా మంది మోసం చేశారు.. నటి ఎమోషనల్ కామెంట్స్

పెద్ద కష్టమేమి కాదు కాస్త బుర్రపెట్టి ఆలోచిస్తే ఇట్టే చెప్పేయొచ్చు ఆ సినిమా ఎదో.. చాలా మందికి ఫేవరెట్ సినిమా అది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కానీ చాలా మందికి నచ్చిన సినిమా అది. ఇంతకూ ఆ సినిమా ఎదో కనిపెట్టరా.? ఇంకా లేదా అయితే ఈ క్లూ మీకోసం.. ఆ సినిమా లో మన నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు మీరు ఈజీగానే కనిపెట్టిస్తారు. అయినా కూడా చెప్పలేకపోతున్నారా.? అయితే మేమే చెప్పేస్తాం..

ఇది కూడా చదవండి : అందరూ ఎదో అనుకుంటారు.. కానీ ఆ హీరో గొప్ప డాన్సర్..! అతను డ్యాన్స్ చేస్తుంటే చూస్తుండిపోవాలనిపిస్తుంది..

ఆ సినిమా మరేదో కాదు నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సినిమాలో నాని మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన అంటే సుందరానికి సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా.. సంచలన విషయం చెప్పిన నటుడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం..గ్లౌజులు విసిరికొట్టిన లంక ప్లేయర్
అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం..గ్లౌజులు విసిరికొట్టిన లంక ప్లేయర్
దగ్గు మందు నిబంధనలు మరింత కఠినతరం.. 4 ఏళ్లలోపు పిల్లల తల్లిదండ్రు
దగ్గు మందు నిబంధనలు మరింత కఠినతరం.. 4 ఏళ్లలోపు పిల్లల తల్లిదండ్రు
ఊహించని వివాదంలో ఇరుముడి..
ఊహించని వివాదంలో ఇరుముడి..
మరో రాష్ట్రానికి వెళ్తున్నారా? మీ కారు, బైక్ రిజిస్ట్రేషన్ మార్పు
మరో రాష్ట్రానికి వెళ్తున్నారా? మీ కారు, బైక్ రిజిస్ట్రేషన్ మార్పు
మాయమాటలతో వల.. కోటిన్నర కొట్టేసిన కేటుగాడు..!
మాయమాటలతో వల.. కోటిన్నర కొట్టేసిన కేటుగాడు..!
ఈ ఒక్క పొడి వేస్తే చాలు.. మీ ఇంటి మనీ ప్లాంట్ గుబురుగా పెరుగుతుంద
ఈ ఒక్క పొడి వేస్తే చాలు.. మీ ఇంటి మనీ ప్లాంట్ గుబురుగా పెరుగుతుంద
అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లపై FDA కొరడా!
అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లపై FDA కొరడా!
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు
మంగళ గౌరీ వ్రతం–భౌమ ప్రదోషం ఒకే రోజు.. శివశక్తులను ఆరాధించేందుకు
మంగళ గౌరీ వ్రతం–భౌమ ప్రదోషం ఒకే రోజు.. శివశక్తులను ఆరాధించేందుకు
మార్కెట్‌లోకి మరో కొత్త రుచితో వినూత్నంగా బుల్లెట్ ఐస్‌క్రీమ్!
మార్కెట్‌లోకి మరో కొత్త రుచితో వినూత్నంగా బుల్లెట్ ఐస్‌క్రీమ్!