మోహన్ లాల్ కి అదిరిపోయే బ‌ర్త్ డే గిప్ట్..ఆర్గాన్స్ డొనేట్ చేసేందుకు 500 మంది ప్రతిజ్ఞ

మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ మే 21న 60వ ప‌డిలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌లువురు సినీ, రాజకీయ‌, క్రీడా ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ముఖ్యంగా ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలోకి అడుగుపెట్టి వ‌రుస ట్వీట్ల‌తో దుమ్మురేపుతోన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా మోహ‌న్‌లాల్‌కి పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ’60 వ బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు నా ప్రియమైన లాలెట్టన్ మోహన్ లాల్… మా కాలంలో మీలాంటి లెజెండ్ ఉండ‌డం గ‌ర్వకార‌ణం. […]

మోహన్ లాల్ కి అదిరిపోయే బ‌ర్త్ డే గిప్ట్..ఆర్గాన్స్ డొనేట్ చేసేందుకు 500 మంది ప్రతిజ్ఞ
Follow us

|

Updated on: May 22, 2020 | 1:27 PM

మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ మే 21న 60వ ప‌డిలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌లువురు సినీ, రాజకీయ‌, క్రీడా ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ముఖ్యంగా ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలోకి అడుగుపెట్టి వ‌రుస ట్వీట్ల‌తో దుమ్మురేపుతోన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా మోహ‌న్‌లాల్‌కి పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ’60 వ బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు నా ప్రియమైన లాలెట్టన్ మోహన్ లాల్… మా కాలంలో మీలాంటి లెజెండ్ ఉండ‌డం గ‌ర్వకార‌ణం. మీరు ఇలాగే ఇంకా చాలా ఏళ్ల పాటు ఆడియెన్స్ ను అలరిస్తూ, అందరిలో స్ఫూర్తిని నింపాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇది ప‌క్క‌న పెడితే తిరువనంతపురం జిల్లా మోహన్ లాల్ ఫ్యాన్స్ అసోసియేషన్ స‌భ్యులు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మ హీరో బ‌ర్త్ డే సంద‌ర్భంగా గురువారం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ‘మృతసంజీవిని’ కార్యక్ర‌మంలో భాగంగా త‌మ ఆర్గాన్స్ డొనేట్ చేసేందుకు స‌మ్మ‌తిని తెలిపారు. 500 మంది అభిమానుల ప్రతిజ్ఞను స్వీకరించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె.కె.శైలాజా ఇది ఒక గొప్ప చర్య అని, మోహన్ లాల్ ఎప్పుడూ ఆరోగ్య శాఖకు మిత్రుడని అన్నారు.

కాగా కంప్లీట్ యాక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న మోహ‌న్ లాల్ ఐదు జాతీయ అవార్డులు అందుకున్నారు. పరిశ్రమలో ఉన్నవారు అతన్ని ‘లాల్’ అని పిలుస్తారు. కానీ మోహ‌న్ లాల్ ని బ‌లంగా అభిమానించేవారు, ఆరాధించేవారు.. ‘లాలెట్టెన్’ అని సంబోధిస్తారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?