ఆ ఒక్క సినిమా నన్ను నేను నిరూపించుకునేలా చేసింది.. సౌందర్య ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ లో దాదాపు అందరు సీనియర్ హీరోలతో కలిసి నటించిన ఈ స్టార్ హీరోయిన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి అనేలా చాలా మందికి ఉదాహరణగా నిలిచారు సౌందర్య. సౌందర్య అకాల మరణం ఆమె అభిమానులను తీవ్రంగా కలిచి వేసింది. ఇప్పటికీ సౌందర్య అభిమానులు ఆమెను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

ఆ ఒక్క సినిమా నన్ను నేను నిరూపించుకునేలా చేసింది.. సౌందర్య ఎమోషనల్ కామెంట్స్
Soundarya
Follow us

|

Updated on: Apr 01, 2024 | 12:44 PM

అందం అభినయం కలబోసిన హీరోయిన్ అంటే ఎవరైనా టక్కున చెప్పే పేరు సౌందర్య. హోమ్లీ హీరోయిన్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు సౌందర్య. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో అద్భుతంగా నటించి తన సత్తా చాటుకుంది సౌందర్య. టాలీవుడ్ లో దాదాపు అందరు సీనియర్ హీరోలతో కలిసి నటించిన ఈ స్టార్ హీరోయిన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి అనేలా చాలా మందికి ఉదాహరణగా నిలిచారు సౌందర్య. సౌందర్య అకాల మరణం ఆమె అభిమానులను తీవ్రంగా కలిచి వేసింది. ఇప్పటికీ సౌందర్య అభిమానులు ఆమెను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

సోషల్ మీడియాలో సౌందర్య అభిమానులు ఆమె ఫోటోలను ఓల్డ్ వీడియోలను షేర్ చేస్తూ.. ఆమెను గుర్తు చేసుకుంటుంటారు.  ఈ క్రమంలోనే సౌందర్య ఇంటర్వ్యూకి సంబందించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో సౌందర్య అమ్మోరు సినిమా గురించి మాట్లాడారు. 1995లో వచ్చిన అమ్మోరు సినిమా భారీ విజయాన్ని అందుకున్నారు.

అమ్మోరు సినిమా కంటే ముందు మనవరాలి పెళ్ళి, మేడమ్, ఇన్‌స్పెక్టర్ ఝాన్సీ, అల్లరి ప్రేమికుడు, రాజేంద్రుడు గజేంద్రుడు, హలో బ్రదర్ సినిమాల్లో నటించారు సౌదర్య. అయితే అమ్మోరు సినిమా సౌందర్యను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఈ సినిమా గురించి సౌందర్య మాట్లాడుతూ.. అమ్మోరు సినిమా తర్వాత తనకు పర్ఫామెన్స్ ఓరియేంటేడ్ సినిమాలు రావడం మొదలయ్యాయి అని తెలిపారు సౌందర్య. అలాగే సౌందర్య మాట్లాడుతూ..  ఆ సినిమా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపాలి ఈ సినిమాను మా ఫాదర్ కు అంకితం ఇచ్చారు. అమ్మోరు లాంటి సినిమా నా కెరీర్ స్టార్టింగ్ లో దొరికినందుకు చాలా అందంగా ఫీల్ అవుతున్నా.. నేను కూడా యాక్ట్ చేయగలను అని చూపించడానికి ఒక సినిమా వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను అని సౌందర్య ఈ వీడియోలో తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహేశ్‌తో SRH ప్లేయర్స్.. ట్రెండింగ్‌లో ఫొటోస్.. ఎందుకు కలిశారంటే?

గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.

ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?

కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి..సీబీఐ కేసులో తీర్పు రిజర్వ్

పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..

తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?

చెలరేగిన సందీప్.. రాణించిన తిలక్ .. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఆ కంపెనీలో 5 లక్షల ఉద్యోగాలు!

అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన

ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!

గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు

గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!

మీ ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించే సంస్థలేవో ఇలా తెలుసుకోండి